Nagarkurnool: రేపు బీజేపీ బహిరంగ సభ.. హాజరుకానున్న ప్రధాని మోడీ

PM Modi will attend the public meeting in Nagarkurnool
x

Nagarkurnool: రేపు బీజేపీ బహిరంగ సభ.. హాజరుకానున్న ప్రధాని మోడీ

Highlights

Nagarkurnool: రేపు మ.12 గం.కు విజయ సంకల్ప సభ ప్రారంభం

Nagarkurnool: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో బహిరంగ సభలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఇందులో భాగంగానే నాగర్‌కర్నూల్ జిల్లాలో రేపు విజయ సంకల్ప సభను నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్న ఈ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. మోడీ టూర్ నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేశారు కాషాయ నేతలు. విజయ సంకల్ప సభను సక్సెస్ చేసేందుకు సుమారు లక్ష మందిని తరలించేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories