Ponnam: కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం

Minister Ponnam visited Komuravelli Mallanna Temple
x

Ponnam: కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం

Highlights

Ponnam: ప్రతి సంక్షేమ పథకం విజయవంతం కావాలి పొన్నం ప్రభాకర్

Ponnam: ప్రభుత్వం చేసే ప్రతి సంక్షేమ పథకం విజయవంతం కావాలని కొమురవెల్లి మల్లన్నను వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మల్లన్నను దర్శించుకుని కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, ఎమ్మెల్యేగా గెలువాలని మొక్కుకున్నట్లు చెప్పారు. ఆ మొక్కులను సమర్పించినట్లు చెప్పారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో తలతూగాలని *మొక్కుకున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories