DK Aruna: సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శలు

Mahabubnagar BJP MP Candidate DK Aruna Comments On  CM Revanth Reddy
x

DK Aruna: సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శలు 

Highlights

DK Aruna: ఏనాడైనా మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజల కోసం ఏవైనా చేశారా..?

DK Aruna: సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఎప్పుడైనా మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల కోసం ఏమైనా చే‎శారా అంటూ ప్రశ్నించారు. జిల్లా కోసం ప్రాజెక్టుల విషయంలో ఏనాడైనా పోరాటాలు చేశారా అంటూ నిలదీశారు. ఇప్పుడు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కల్వకుర్తి నుంచి వలస వచ్చిన ఈ ఇద్దరు నేతలు మహబూబ్ నగర్ కోసం ఏం చేశారో.. ప్రజలకు వివరించిన తర్వాతనే ఓట్లడగాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories