MLAs Bribery Case: బీఎల్ సంతోష్‌కు నోటీసుల జారీకి ఢిల్లీ పోలీసులు సహకరించాలి.. సిట్‌కు హైకోర్టు ఆదేశం

High Court Hearing on Sit and BJP Petitions
x

MLAs Bribery Case: బీఎల్ సంతోష్‌కు నోటీసుల జారీకి ఢిల్లీ పోలీసులు సహకరించాలి.. సిట్‌కు హైకోర్టు ఆదేశం

Highlights

MLAs Bribery Case: సిట్, బీజేపీ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై హైకోర్టు విచారణ

MLAs Bribery case: బీఎల్ సంతోష్‌కు నోటీసుల జారీకి ఢిల్లీ పోలీసులు సహకరించాలని సిట్‌‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. బీఎల్ సంతోష్‌‌ను విచారించాలని... తదుపరి ఆర్డర్స్ వచ్చేంత వరకు బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు పేర్కొంది. కేసును మంగళవారానికి వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సిట్, బీజేపీ దాఖలు చేసిన రెండు పిటిషన్ల పై హైకోర్టు విచారించింది. సిట్ నోటీసులను రద్దు చేయలేమని హైకోర్టు పేర్కొంది. బీజేపీ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సిట్ దర్యాప్తు గొప్యంగా ఉంచాలని పేర్కొంది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు తెలిపింది. 41 (ఏ) crpcలో అరెస్ట్ చేయడానికి వీళ్ళేదని హైకోర్టు పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories