Harish Rao: బీఆర్‌ఎస్‌ ఓటమిపై హరీష్‌రావు రియాక్షన్‌

Harish Rao Reaction To BRS Party Defeat
x

Harish Rao: బీఆర్‌ఎస్‌ ఓటమిపై హరీష్‌రావు రియాక్షన్‌

Highlights

Harish Rao: బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా శ్రమించిన.. పార్టీ శ్రేణులు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు

Harish Rao: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. బీఆర్‌ఎస్‌కు పరాభవం ఎదురైంది. బీఆర్‌ఎస్‌ ఓటమిపై హరీష్‌రావు స్పందిస్తూ ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ కు అవకాశమిచ్చిన ప్రజలు ఈ సారి కాంగ్రెస్ పార్టీ ని ఆదరించారు. ప్రజల నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పాలన సాగాలని కోరుకుంటున్నా. ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రేయింబవళ్లు శ్రమించిన మా పార్టీ శ్రేణులకు, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు హరీష్‌రావు.


Show Full Article
Print Article
Next Story
More Stories