Congress: హస్తం పార్టీలో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

Former MP Ravinder Naik Joined Congress Party
x

Congress: హస్తం పార్టీలో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

Highlights

Congress: సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రవీంద్రనాయక్

Congress: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories