DK Shiva Kumar: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి డీకే శివకుమార్‌.. తెలంగాణ కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఇవాళ లేనట్టే..!

DK Shivakumar Went To Delhi On Special Flight
x

DK Shiva Kumar: ప్రత్యేక విమానంలో ఢిల్లీకి డీకే శివకుమార్‌.. తెలంగాణ కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఇవాళ లేనట్టే..!

Highlights

DK Shiva Kumar: తెలంగాణ సీఎం ప్రమాణస్వీకారం ఇవాళ లేనట్టే..!

DK Shiva Kumar: గచ్చిబౌలి ఎల్లా హోటల్‌ నుంచి డీకే శివకుమార్‌ బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా కొలిక్కిరాకపోవడంతో.. ఇవాళ తెలంగాణ సీఎం ప్రమాణస్వీకారం లేనట్టేనని సమాచారం అందుతోంది. రేపు ఢిల్లీకి ఏఐసీసీ అబ్జర్వర్‌ వెళ్లనున్నారు. మల్లికార్జున ఖర్గేతో ఏఐసీసీ అబ్జర్వర్‌ భేటీకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories