DK Aruna: తెలంగాణలోని 17 సీట్ల గెలిస్తేనే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా.?

DK Aruna Comments On Rahul Gandhi
x

DK Aruna: తెలంగాణలోని 17 సీట్ల గెలిస్తేనే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా.?

Highlights

DK Aruna: తెలంగాణలోనూ 10 నుంచి 12 స్థానాలు గెలవబోతున్నాం

DK Aruna: దేశంలో ప్రధాని మోడీని చూసి ప్రజలు ఓట్లు వేస్తారు..రాహుల్ గాంధీని చూసి ఎవరు ఓట్లేస్తారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. తెలంగాణలోని 17 సీట్లు గెలుస్తే.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారా.. అని డీకే అరుణ ప్రశ్నించారు. కర్ణాటకలోనూ 28 స్థానాలకు 24 స్థానాలు బీజేపీ గెలుచుకుందని.. తెలంగాణలోనూ 10 నుంచి 12 స్థానాలు బీజేపీ విజయం సాధిస్తుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories