Dharmapuri: ఘనంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Dharmapuri Lakshmi Narasimha Swamy Brahmotsavam
x

Dharmapuri: ఘనంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Highlights

Dharmapuri: తెప్పోత్సవంకు తరలివచ్చిన వేలాది మంది భక్తులు

Dharmapuri: నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మపుష్కరుని కోనేరులో శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం, డోలోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ తెప్పోత్సవంలో బీఆర్‌ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. పెద్దఎత్తున భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories