TS News: సంగంబండ రిజర్వాయర్ కెనాల్ కు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ భూమి పూజ

Deputy CM Bhatti, Minister Uttam Bhumi Pooja for Sangambanda Reservoir Canal
x

TS News: సంగంబండ రిజర్వాయర్ కెనాల్ కు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ భూమి పూజ

Highlights

TS News: మంత్రులకు స్వాగతం పలికిన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు

TS News: నారాయతణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సంగంబండ రిజర్వాయర్ కెనాల్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల నెరవేరబోతుంది. ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందని జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు. భూమి పూజ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి చల్లా వంశీ చందర్ రెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories