Damodar Raja Narasimha: కాంగ్రెస్‌లో కోవర్టులు.. వారితోనే పార్టీకి తీవ్ర నష్టం

Damodar Raja Narasimha Shocking Comments
x

Damodar Raja Narasimha: కాంగ్రెస్‌లో కోవర్టులు.. వారితోనే పార్టీకి తీవ్ర నష్టం

Highlights

Damodar Raja Narasimha: రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది

Damodar Raja Narasimha: కాంగ్రెస్ ముఖ్యనేత దామోదర రాజనర్సింహా హాట్ కామెంట్స్ చేశారు. AICC ప్రకటించిన కమిటీలలో అనర్హులకే అవకాశం కల్పించారన్నారు. కమిటీల కూర్పు సరిగా జరగలేదరన్నారు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ప్రాధాన్యత కల్పించారనన్నారు. ఈ కమిటీలపై రివ్యూ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అసంతృప్తిగా ఉన్న నేతల పరిస్థితిపై అధిష్టానంతో మాట్లాడాతనన్నారు. ఉమ్మడి మెదక్ తో పాటు అన్ని జిల్లాల కమిటీల్లోనూ సీనియర్లకు అన్యాయమే జరిగిందన్నారు. కాంగ్రెస్ లో గత 8 ఏళ్లుగా లేని కొత్త రోగం ఇప్పుడు మొదలైందన్నారు. TPCCలో కోవర్టులు ఎక్కువయ్యారని ఆరోపించారు. తన వద్ద ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటున్న దామోదర రాజనర్సింహా.

Show Full Article
Print Article
Next Story
More Stories