Jeevan Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెటైర్లు

Congress MLC Jeevan Reddy Slams KCR
x

Jeevan Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెటైర్లు

Highlights

Jeevan Reddy: పార్టీని కాపాడుకునేందుకు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Jeevan Reddy: పార్టీని కాపాడుకునేందుకు బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పంటల పరిశీలన అంటూ వెళ్తున్న కేసీఆర్.. ఏనాడైనా రైతులకు సాయం చేసిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడక అన్న జీవన్ రెడ్డి.. బీఆర్ఎస్‌కు అభ్యర్థులు కరువయ్యారని.. బీజేపీకి ఓటేసేందుకు ఎవరూ సిద్ధంగా లేరని తెలిపారు. తెలంగాణలో 15 స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories