CM Revanth Reddy: సోనియా, రాహుల్‌తో సీఎం రేవంత్ భేటీ

CM Revanth met with Sonia Gandhi and Rahul Gandhi
x

CM Revanth Reddy: సోనియా, రాహుల్‌తో సీఎం రేవంత్ భేటీ

Highlights

CM Revanth Reddy: సీఈసీ సమావేశానికి హాజరుకానున్న రేవంత్

CM Revanth Reddy: మరోవైపు...రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఎన్నికల మేనిఫెస్టోతో పాటు..దేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఇప్పటికే పేద మహిళలకు లక్ష రూపాయలు ఇవ్వడం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం వంటి అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్..మరికొన్ని హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న లోక్ సభ అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటుపై కుదిరిన ఒప్పందాలకు ఆమోద ముద్ర వేసే అవకాశముంది..

Show Full Article
Print Article
Next Story
More Stories