Hyderabad: బీభత్సం.. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లింన కారు

Car Accident in Jubilee Hills Hyderabad
x

Hyderabad: బీభత్సం.. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లింన కారు

Highlights

Hyderabad: అదుపుతప్పి కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లింన కారు

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి.. కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లింది. భయాందోళనతో స్థానికులు పరుగులు తీశారు. డ్రైవర్ మద్యం సేవించి... కారు నడిపినట్లు తెలుస్తోంది. కారు నడుపుతున్న వ్యక్తి ఓ బడా బాబుగా గుర్తించారు. కారులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. కారు బెలూన్స్‌ ఓపెన్ కావడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories