Praneeth Rao Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సీఐ పాత్ర ఉన్నట్లు అనుమానం

Another CI Is Suspected To Be Involved In The Phone-Tapping Case
x

Praneeth Rao Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సీఐ పాత్ర ఉన్నట్లు అనుమానం

Highlights

Praneeth Rao Case: మాజీ డీసీపీ రాధా కిషన్ రావుతో అత్యంత సన్నితంగా ఉన్న సీఐ

Praneeth Rao Case: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్‌లా సాగుతోంది. విచారణ చేస్తున్న అధికారులకు ఇంకా ఎంత మంది ఈ కేసులో ఉన్నారనేది సైతం ఇంకా అంతుపట్టడం లేదు. టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన మరో సీఐ పాత్ర సైతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ డీసీపీ రాధా కిషన్ రావుతో అత్యంత సన్నిహితంగా ఉన్న సీఐ వ్యవహారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజాగా మరో 9 మందిని సైతం విచారణకు రావాలంటూ దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories