Warangal: వరంగల్‌లో ట్రాఫిక్ పోలీస్ సాహసం

Adventure Of Traffic Police In Warangal
x

Warangal: వరంగల్‌లో ట్రాఫిక్ పోలీస్ సాహసం 

Highlights

Warangal: ప్రాణాలకు తెగించి కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రవి

Warangal: ఆపదలో ఉన్న వాళ్లను రక్షించేవాడే పోలీస్.. ఈ సూత్రాన్ని నిజం చేశాడు వరంగల్ ట్రాఫిక్ పోలీస్. ఓవ్యక్తి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోబోతుండగా.. తన ప్రాణాలకు తెగించి కాపాడారు ట్రాఫిక్ కానిస్టేబుల్ రవి. రైలు వస్తుండా రిస్క్ చేసి కాపాడటంతో.. కానిస్టేబుల్ రవిని పలువురు ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories