TS News: నీలం మధుకు మద్దతుగా ఓ అభిమాని సైకిల్ యాత్ర

A Fan Cycle Yatra In Support Of Neelam Madhu
x

TS News: నీలం మధుకు మద్దతుగా ఓ అభిమాని సైకిల్ యాత్ర

Highlights

TS News: ఎండను సైతం లెక్క చేయకుండా జోరుగా ప్రచారం

TS News: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ఎండను సైతం లెక్కచేయకుండా సైకిల్ యాత్ర చేపట్టాడు ఓ వీరాభిమాని. మెదక్ లోక్‌సభ నియెజకవర్గం నుండి పోటీచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సత్యనారాయణ అనే ఆ అభిమాని వెరైటీగా ఓటర్లను ఆక్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బహుజనులు, బీసీలు ఒక్కటై... హస్తం గుర్తుకు ఓటువేయాలని అతను కోరుతున్నాడు. బీసీ బిడ్డకు పార్లమెంట్‌లో అడుగుపెట్టే అవకాశం కలిపించిన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పాడు. ఎన్నికల ప్రచారం ముగిసేవరకు నీలం మధుకు మద్దతుగా యాత్ర కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories