Telangana Congress

రెబల్ అభ్యర్ధులపై కాంగ్రెస్‌ సంచలన నిర్ణయం... 24మందిపై వేటు

Submitted by santosh on Sat, 11/24/2018 - 18:16

రెబల్‌ అభ్యర్ధులపై కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెబల్‌ అభ్యర్ధులపై కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెబల్‌ అభ్యర్ధులపై కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెబల్‌ అభ్యర్ధులపై కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుని రెబల్ అభ్యర్థులను 7 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.

ఝలక్‌ ఇస్తూ... హస్తం జబర్దస్త్‌... కారణాలివే!!

Submitted by santosh on Tue, 11/13/2018 - 10:52

కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాలకే కాదు...సొంత పార్టీ నేతలకు కూడా ఝలక్ ఇచ్చింది. మొదటి లిస్ట్‌లో సీనియర్ నేతల పేర్లు లేకపోవడం వారిని నిరుత్సాహానికి గురిచేసింది. దీంతో రెండో జాబితాలో అయినా చోటు దక్కుతుందా..లేదంటే మొత్తానికే మొడి చేయి చూపిస్తారా అనే టెన్షన్‌లో సీనియర్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టులో సీటు దక్కలేదంటే ఎవరూ నమ్మరేమో. అవును అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్... అనేకమంది సీనియర్లకు మొండి చేయి ఇచ్చింది. సీటు గ్యారెంటీ అనుకున్న వారి పేర్లు... ఫస్ట్‌ లిస్ట్‌ కనిపించలేదు.

హస్తరేఖల్ని మార్చే గెలుపు గుర్రాల అన్వేషణ 

Submitted by santosh on Thu, 10/11/2018 - 10:45

రయ్యిమంటూ దూసుకెళ్తున్న కారుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. కేసీఆర్‌ టార్గెట్‌గా చేస్తున్న ప్రచారం ఫలితాన్ని ఇస్తోందని ఆశిస్తున్న నేతలు ... వీలైనంత త్వరగా అభ్యర్ధుల జాబితాను ప్రకటించేందుకు ప్రయత్నాలు చేపట్టింది.  ఎన్నికల కమిటీ జాబితా ఆధారంగా  గెలుపు గుర్రాల‌ను వెతికి ప‌ట్టుకునేందుకు స్క్రీనింగ్ క‌మిటి రంగంలోకి దిగింది. దీంతో హస్తం నేతల చూపు  స్క్రీనింగ్ కమిటిపై పడింది.