hmtv

సాహో సర్కారు బడి...సర్కారు బడులకు జై కొడుతున్న తల్లిదండ్రులు

Submitted by arun on Sat, 06/30/2018 - 15:04

సర్కారు బడులంటే కూలిన గోడలు చెట్ల కింద చదువులు. పాఠాలు చెప్పని ఉపాధ్యాయులు ఎక్కువగా కనపడని విద్యార్థులు. ఇన్నాళ్లు గవర్నమెంట్  స్కూల్‌ అంటే మనకు తెలిసినవి ఇవే. కానీ ఇప్పుడా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్దికి చిరునామాలుగా మారాయి. చదువులు చెప్పడంలోనే కాదు ఫలితాలు సాధించడంలోనూ ప్రైవేటు స్కూళ్లకు సవాల్ విసురుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సర్కారు బడుల పురోగతిపై హెచ్ ఎం టీవీ ప్రత్యేక కథనం. 

మార్చి23న క‌ల్యాణ్ రామ్ కొత్త సినిమా

Submitted by lakshman on Sun, 03/11/2018 - 13:01

క‌ల్యాణ్ రామ్ హీరోగా న‌టించిన తాజా సినిమా ఎంఎల్ఎ. ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో విశ్వ‌ప్ర‌సాద్‌, భ‌ర‌త్ చౌద‌రి నిర్మాత‌లుగా రూపొందించిన సినిమా ఎంఎల్ఎ మర్చి 23 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టి.జి విశ్వప్రసాద్ సమర్పణ లో బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ ,  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.