videos

నాలుగేళ్ల 'అత్తారింటికి దారేది'

Submitted by kasi on Wed, 09/27/2017 - 11:08

'మేన‌త్త అంటే అమ్మ‌తో స‌మానం అని భావించే ఓ యువ‌కుడు.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమె పుట్టింటికి దూర‌మైతే..ఆమెని తిరిగి త‌న వారికి ద‌గ్గ‌ర చేయ‌డానికి చేసిన ప్ర‌య‌త్న‌మే అత్తారింటికి దారేది చిత్రం'. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి స్టార్ హీరో ఉన్నా.. అత‌ని ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకోకుండా.. కాన్సెప్ట్ ప్ర‌కార‌మే టైటిల్ పెట్ట‌డం అనేది అప్ప‌ట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం.. విడుద‌ల‌కి ముందు లీక‌యినా.. బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించడం అప్ప‌ట్లో అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. సినిమాలో కంటెంట్ బ‌లంగా ఉంటే..

ప‌ద‌హారేళ్ల ప్రాయంలో 'స్టూడెంట్ నెం.1'

Submitted by kasi on Wed, 09/27/2017 - 10:34

'బాహుబ‌లి' సిరీస్‌తో తెలుగు సినిమాని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. అలాంటి ద‌ర్శ‌క‌మౌళి రూపొందించిన తొలి చిత్రమే 'స్టూడెంట్ నెం.1'. క‌థానాయ‌కుడిగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కి రెండో సినిమా అయిన ఈ 'స్టూడెంట్ నెం.1'.. అత‌నికి తొలి విజ‌యాన్నిచ్చింది. అంతేకాకుండా.. 'అన్న‌మ‌య్య' త‌రువాత స‌రైన హిట్ లేని సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణికి మ‌ళ్లీ క్రేజ్‌ని తీసుకువ‌చ్చింది కూడా ఈ సినిమానే.

బుట్టాకు అధిష్టానం పిలుపు?

Submitted by lakshman on Sun, 09/24/2017 - 20:44
  • పార్టీ మారుతున్నట్టు వార్తలు
  • రంగంలోకి దిగన జగన్
  • బుజ్జగించేందుకు ప్రయత్నం
  • చర్చనీయాంశంగా రేణుక నిర్ణయం

కర్నూలు(మనం న్యూస్ బ్యూరో): కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల పార్టీ మారుతున్నట్టు వార్తలు రావడంతో వైసీపీ అధినేత జగన్ రంగంలోకి దిగి బుజ్జగించే చర్యలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. నేరుగా ఆమెకు ఫోన్ చేసి హైదరాబాద్‌కు వచ్చి కలవాలని ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆమె జగన్ ఆహ్వానాన్ని మన్నించి కలుస్తారా? లేదా?

కాసేపట్లో వివాహం.. వరుడు పరార్

Submitted by lakshman on Sun, 09/24/2017 - 19:49
మరికొద్దిసేపట్లో తాళి కట్టాల్సిన పెళ్లి కుమారుడు పరారయ్యాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చింతలపూడి మండలం యర్రగుంట పల్లి గ్రామానికి చెందిన...

టీడీపీ టీమ్ ఇదే

Submitted by lakshman on Sun, 09/24/2017 - 18:40
టీడీపీ పొలిట్‌బ్యూరో స్థానాలు ఖాళీ అయ్యాయి. వీరి స్థానంలో కొత్తగా ఇద్దరికి అవకాశం కల్పించారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో మొత్తం 17 మందిని చంద్రబాబు నియమించారు. ఆంధ్రప్రదేశ్ పార్టీ కమిటీలో 105 మంది, తెలంగాణ కమిటీలో...