Popcorn

పాప్కోర్న్ తింటే బరువు తగ్గుతుందా?

Submitted by arun on Sat, 08/25/2018 - 11:46

మీకు తెలుసా పాప్కార్న్ స్నాక్సని అందరూ ఇష్టపడతారు. ఇది సినిమా థియేటర్లో తినడమే కాదు,  మామూలు టైములో టైంపాస్ కూడా ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో చాలా పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయట అందుకే జీర్ణక్రియలో కూడా బాగా సహాయపడతాయి బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడతాయట. శ్రీ.కో
 

Tags

పాప్కార్న్ అమెరికా

Submitted by arun on Fri, 08/10/2018 - 13:38

అమెరికాలో ప్రతి సంవత్సరం వారు తినే పాప్కార్న్ లను, 103 అంతస్తులు గల ఎంపైర్ స్టేట్ భవనం లో పోస్తే, అది 18 సార్లు నిండుతోందని అంచనా. అంత జోరుగా పాప్కార్న్ అమ్ముడు పోతుందన్నట్టు. శ్రీ.కో

Tags