mahanati

నా స్నేహితుడు చనిపోయాడు కేటీఆర్‌ సర్‌

Submitted by chandram on Tue, 11/27/2018 - 17:58

మహానటి సినిమా దర్శకుడు నాగ్ ఆశ్విన్ తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెటిఆర్‌కు ట్యాగ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే మహానటి సినిమాలో కెమెరామెన్‌గా పనిచేస్తున్న దర్శకుని స్నేహితుడికి ఆదివారం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కెమెరామెన్‌ను హుటా హుటినా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అక్కడ సరైన సమయానికి ఆసుపత్రికి చేర్చిన వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కెమెరామెన్ మృతిచెందాడు.

అమెరికాలో అదరగొట్టే కలెక్షన్స్ రాబట్టిన ‘మహానటి’

Submitted by arun on Tue, 05/29/2018 - 16:22

అమెరికాలో ‘మహానటి’ వసూళ్ల హవా కొనసాగుతోంది. అలనాటి తార సావిత్రి జీవితం ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై మాహానటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మాహానటి’ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రిగా కీర్తి సురేష్ చూపిన అభినయానికి ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారు. ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

అభిమానులకు సమంత బంపర్ ఆఫర్!

Submitted by hmtvdt on Sun, 04/29/2018 - 23:31

మహానటి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సమంత.. ఆ మూవీని డిఫరెంట్ గా.. ప్రమోట్ చేసేస్తోంది. మహానటి సావిత్రికి సంబంధించిన అహనా పెళ్లంట పాటలు చూస్తూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. మీరు కూడా.. సావిత్రిగారికి సంబంధించిన బెస్ట్ వీడియో కలెక్షన్స్ నాకు పంపించండి.. మంచి బహుమతులు అందుకోండి సమంత ఊరిస్తోంది. సమంత అలా చెప్పగానే.. ఫ్యాన్స్ కూడా ఇలా ఎగ్జయిట్ అవుతూ.. సావిత్రి వీడియోస్ చెక్ చేసేస్తున్నారు.

నాగచైతన్య.. అలియాస్ నాగేశ్వర్రావు!

Submitted by arun on Mon, 03/12/2018 - 14:07

తెలుగులో ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో ఒకటి.. మహానటి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. తమిళ్ లో కూడా నడిగర్ తిలగమ్ పేరుతో షూట్ చేస్తున్నారు. కీర్తీ సురేష్ లీడ్ రోల్ లో.. సమంత, మరికొందరు ప్రముఖులు కీలక పాత్రలో పోషిస్తున్న ఈ సినిమా గురించి.. ఇప్పుడు మరో విషయం బయటికొచ్చింది.

మహానటి వచ్చేందుకు.. ఇంకా టైమ్ ఉందట!

Submitted by arun on Sat, 03/03/2018 - 07:56

టాలీవుడ్ లో ఆసక్తి పుట్టిస్తున్న మహానటి సినిమా షూటింగ్ వడివడిగా పూర్తవుతోంది. ఈ నెలాఖరుకే సినిమాను విడుదల చేద్దామని కూడా ప్లాన్ చేశారు. కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో.. సినిమా నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఇప్పుడే హడావుడిగా విడుదల చేసి ఇబ్బంది పడేకంటే.. అన్నీ పూర్తిగా పక్కాగా సెట్ చేసుకున్నాకే.. అనుకున్న ప్రకారం సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట.

కీర్తి సురేష్‌, స‌మంత‌కి ఒకేలా..

Submitted by nanireddy on Tue, 09/26/2017 - 13:59

2018 సంక్రాంతి క్రేజీ క‌థానాయిక‌లు కీర్తి సురేష్‌, స‌మంత‌కి స‌మ్‌థింగ్ స్పెష‌ల్ కానుంది. కాస్త వివరాల్లోకి వెళితే.. 2018 సంక్రాంతికి కీర్తి సురేష్ న‌టించిన రెండు భారీ బ‌డ్జెట్ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. వాటిలో ఒక‌టి తెలుగు చిత్ర‌మైతే.. మ‌రొక‌టి త‌మిళ చిత్రం. కీర్తి న‌టిస్తున్న ఆ తెలుగు చిత్రం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టిస్తున్న 25వ చిత్ర‌మైతే, త‌మిళ చిత్ర‌మేమో సూర్య న‌టిస్తున్న 'తానే సేరంద కూట్ట‌మ్‌'. ఈ రెండు కూడా కీర్తి కెరీర్‌కి కీల‌కమైన సినిమాలే.