meena

కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్‌కౌంటర్‌!

Submitted by arun on Fri, 10/12/2018 - 14:47

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో పాల్గొన్న మీనాను పోలీసులు ఈ రోజు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురు కాల్పులు మన్యంలో ఉద్రిక్తతకు దారితీశాయి. విశాఖ మన్యంలోని పెదబయలు, ఒడిశా సరిహద్దు జామిగుడ పంచాయతీ ఆండ్రపల్లి కొండల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. మృతి చెందిన మావోయిస్టును మీనాగా గుర్తించారు. ఈమె మావోయిస్టు పార్టీలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నారు. మీనా భర్త ఉదరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఎంకేవీ మల్కన్‌గిరి..

Tags

మీనా కూతురు మ‌ళ్లీ వ‌స్తోంది

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 14:19

నిన్న‌టి త‌రం అందాల న‌టి మీనా న‌ట ప్ర‌స్థానం బాల‌న‌టిగానే ప్రారంభ‌మైంద‌న్న సంగ‌తి తెలిసిందే. 'సిరివెన్నెల' త‌దిత‌ర చిత్రాల్లో బాల‌న‌టిగా గుర్తుండిపోయే పాత్ర‌లు చేసిన మీనా.. 'సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు' నుంచి హీరోయిన్‌గా ఫుల్ బిజీ అయ్యింది. పెళ్ల‌య్యాక సినిమాల‌ని త‌గ్గించుకున్న మీనా.. ఆ మ‌ధ్య 'దృశ్యం'లో వెంక‌టేష్ భార్య‌గా అల‌రించింది. ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టిస్తున్న కొత్త చిత్రంలో ఆమె కీల‌క పాత్ర పోషిస్తోంది.