man-masturbates-railway-station-bengal-

మహిళలను చూస్తూ కామాంధుడి వికృత చర్య..

Submitted by nanireddy on Mon, 07/09/2018 - 16:26

రాను రాను..  కామంధుల ఆగడాలు మితిమీరుతున్నాయి.జనాల మద్యలలోనే చేయకూడని పనులు చేస్తూ జనాలకు విసుగు పుట్టిస్తున్నారు. ఆదివారం పశ్చిమబెంగాల్‌లోని బందెల్‌ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి మహిళల కూర్చొనే  కంపార్ట్‌మెంట్‌ ముందుకు వచ్చి అందరు చూస్తుండగానే  ప్యాంటు విప్పి వికృత చర్యకు పాల్పడ్డాడు. అతను చేస్తున్న అసభ్య  చర్యను   చూసిన  ఓ మహిళా వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టింది. అతను అలాగే తన వికృత చర్యను కొనసాగిస్తుండంతో ఇబ్బందిగా ఫీలైన కొందరు మహిళలు  వెంటనే కంపార్ట్‌మెంట్‌ దిగి సదరు వెళ్లిపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.