allu arjun

అల్లు అర్జున్ రేపు ఓటు ఎక్కడ వేస్తున్నాడంటే

Submitted by arun on Thu, 12/06/2018 - 17:59

అల్లు అర్జున్ సామాజిక బాధ్యత చాల ఎక్కువనే చెప్పాలి స్టార్ హీరోగా సినిమాలు చేస్తునే మరో వైపు తన సమాజంలో తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తుంటాడు. ఆగస్ట్ 15 నాడు జెండా ఆవిష్కరణ నుండి ఏ మతం పండగ వచ్చిన వాటిని తప్పకుండ తను జరుపుకుంటాడు. ఇప్పుడు తెలంగాణ లో ఎన్నికలు జరుగుతున్నాయి అయితే అల్లు అర్జున్ కు కూడ ఓటు హక్కు వుంది దీనిని  ఆయన వినియోగించుకోబోతున్నాడు. జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్న బి ఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ లో వున్న పోలీంగ్ బూత్ లో అల్లు అర్జున్ ఓటు వేయబోతున్నాడు ఈ నెల 7 ఉదయం 7.30 నిమిషాలకు అల్లు అర్జున్ తన ఓటు హక్కు వేయబోతున్నట్లు తెలిపాడు.

కేర‌ళ సర్కార్ నుండి బన్నీకి ఆహ్వానం

Submitted by arun on Tue, 11/06/2018 - 11:36

తెలుగు అగ్రహీరోల్లో ఒకరైనా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌కి తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను అభిమానుల ఆదరణ ఉన్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ‌లో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయిందంటే అక్క‌డి అభిమానులకు పండగే. తాజాగా కేర‌ళ‌లో వ‌ర‌ద బీభ‌త్సానికి చాలామంది నిరాశ్ర‌యులు కాగా, వదర బాధితులకు బన్ని సాయంగా రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించి గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. దీంతో రియ‌ల్ హీరోగాను బ‌న్నీ మ‌ల‌యాళ అభిమానుల మ‌న‌సుల‌లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే నవంబర్ 10న కేర‌ళ ప్ర‌భుత్వం నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ నిర్వ‌హిస్తుంది.

ఆ శక్తి మీకు ఉంటుంది...పవన్ కల్యాణ్ కు అల్లు అర్జున్ మెసేజ్

Submitted by arun on Sun, 09/02/2018 - 11:18

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  పుట్టిన రోజు వేడుకలను మెగా ఫ్యాన్స్ వైభవంగా జరుపుకుంటుండగా, తాజాగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు కళ్యాణ్ బాబాయ్. మీకు ఓ సౌకర్యవంతమైన లగ్జరీ లైఫ్ ఉన్నప్పటికీ.. ఒక మంచి సమాజం కోసం పోరాటం చేస్తూ, మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలను నేను ఆరాధిస్తున్నాను. మీరు చేస్తున్న ఈ కృషి కొన్ని లక్షల హృదయాలను గెలుచుకుంది. వారందరి ప్రేమ, అపార శక్తి మీకు ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మామని చూసి విజేత అయిన అల్లు అర్జున్

Submitted by arun on Sat, 08/18/2018 - 13:13

హీరోగా పరిచయమవ్వక ముందు మన స్టైలిష్ స్టార్ “అల్లు అర్జున్” తన అబిమాన హీరో అయిన  చిరంజీవిగారి  "విజెతా" సినిమాలో బాల నటుడిగా కనిపించాడు. అప్పుడే మామయ్యని చూసి ప్రబావితము అయినట్టునాడు, అందుకే డాన్స్ ఇరగదిస్తూ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.  శ్రీ.కో.

జ్వరం డాన్స్.. జ్వరం డాన్స్..చేసిన బన్ని& ఎన్టీఆర్.

Submitted by arun on Tue, 08/14/2018 - 16:28

ఏమండి.. ఇది విన్నారా..? ఆర్య 2 లో "మై లవ్ లవ్ గాన్" పాట చేసేప్పుడు అల్లు అర్జున్ కి ,  అలాగే "మీ నాన్న టెంపెర్" పాట చేసేప్పుడు ఎన్టీఆర్ కి బాగా ఎక్కువ జ్వరం కలిగి ఉన్నారట. అయినప్పటికీ, వారు ఇద్దరు డాన్స్లో ఎక్కడ ఆ ఛాయలు కనబడకుండా చాల బాగా చేసారు, పాపం ప్రేక్షకులకు ఆనందం కోసం హీరోలు బాగానే కష్టపడతారు. శ్రీ.కో
 

డియర్ ఫ్యాన్స్... ఓపికగా ఉండండి: అల్లు అర్జున్

Submitted by arun on Fri, 07/27/2018 - 13:02

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' చిత్రం విడుదలైన రెండు నెలలు దాటినా ఇప్పటి వరకు ఆయన తర్వాతి సినిమా మొదలు కాలేదు. అసలు ఎవరితో సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేయాలనే విషయంలో కూడా బన్నీ ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. దీంతో బన్నీ కంటే ఎక్కువ టెన్షన్ ఆయన అభిమానుల్లో మొదలైంది. దీంతో వారిని టెన్షన్ ఫ్రీ చేసి కూల్ చేసే ప్రయత్నం చేశాడు ఈ హీరో. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా సందేశం పంపారు.

భార్య అందంపై బన్నీ పోస్ట్‌.. వైరల్‌

Submitted by arun on Wed, 07/25/2018 - 15:29

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగ‌తి తెలిసిందే. అప్పుడప్పుడు త‌న ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, పిల్ల‌ల‌తో దిగిన ఫోటోల‌ని సామాజిక మాధ్యమాల‌లో షేర్ చేస్తూ అభిమానుల‌కి ఆనందాన్ని పంచుతాడు. తాజాగా బ‌న్నీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బన్నీ భార్య స్నేహ తన ఇద్దరు పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న పిక్‌తో పాటు స్నేహ సింగిల్ ఫోటో , అర్హ సోలో ఫోటోలు అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక త‌న భార్య సోలో ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఓ మై గాడ్ ! నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను.

బన్నీ పబ్ లో కలిస్తే..అదే అడిగేవారు : అపూర్వ

Submitted by arun on Thu, 06/14/2018 - 11:52

తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో పబ్ కల్చర్ చాలా బాగా అనిపిచ్చేదని, నిత్యం పబ్‌లకు వెళ్లేవాళ్లమని నటి అపూర్వ చెప్పారు. తాము రెగ్యులర్‌గా వెళ్లే టచ్ పబ్‌కు బన్నీ కూడా వచ్చేవారని వెల్లడించారు. ఓ వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అపూర్వ ఈ విషయాలు చెప్పుకొచ్చారు. తాము రెగ్యులర్‌గా వెళ్లే టచ్ పబ్‌కు బన్నీ కూడా వచ్చేవారని వెల్లడించారు. మేం వెళ్లే టచ్ బప్ కి బన్నీ కూడా వచ్చేవారని..నేనెప్పుడైనా ఎదురుపడితే ఏంటండీ పబ్‌లో కనిపించట్లేదు అంటూ బన్నీ సరదాగా అనేవారు. అంత ఫన్నీగా ఉండేవాళ్లం. ఒక ఏజ్‌లో ఆ రకమైన కల్చర్ ఉంటుంది  అని అపూర్వ వెల్లడించారు.

పవర్‌స్టార్‌ను బన్నీ అంత మాటన్నారా? ఎందుకు?

Submitted by arun on Thu, 06/07/2018 - 12:23

కెరీర్‌లో ఎద‌గ‌డానికి బ‌న్నీకి త‌నవంతు సపోర్ట్ అందించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . అయితే కొన్నాళ్ళ క్రితం ఓ ఆడియో వేడుక‌లో ప‌వన్ గురించి మాట్లాడ‌మని అభిమానులు గోల చేయ‌గా, అప్పుడు నేను చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ మాట దాటేశాడు బ‌న్నీ . దీంతో అల్లు అర్జున్‌కి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ధ్య వైరం ఉందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఇటీవల ఫిలిం ఛాంబ‌ర్‌లో దీక్ష‌కి దిగిన ప‌వన్‌కి మ‌ద్ద‌తు తెలుపుతూ బ‌న్నీ అక్క‌డికి రావ‌డంతో పాటు ఆయ‌న‌ని ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకున్నాడు. దీంతో రూమ‌ర్స్‌కి బ్రేక్ ప‌డింది.

“మమ్మల్ని బతకనివ్వండి.. మీరూ బతకండి”

Submitted by hmtvdt on Mon, 04/30/2018 - 11:36

కాస్టింగ్ కౌచ్ గొడవల నుంచి మొదలు పెట్టి.. పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి తిట్ల వరకూ.. ఈ మధ్య సినిమా రంగం బాగా డిస్టబ్ అయ్యింది. కొన్ని వేదికలపై యువ హీరోలు.. ఆ విషయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ.. తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. నిన్న జరిగిన నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..