Avuna

ముంబై నగరానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా!

Submitted by arun on Wed, 10/17/2018 - 12:39

ఒక్కో నగరం పేరు వెనక ఒక్కో ప్రత్యేకత వుంతుంది.. ముంబై నగరానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా! ముంబైలోని బోరి బుండేలో ఉన్న ప్రముఖ దేవత ముంబదేవి మందిర్ నుండి ముంబై అనే ఆ పేరు వచ్చింది.
శ్రీ.కో.
 

Tags

ముంబై డబ్బా వాల

Submitted by arun on Wed, 10/17/2018 - 12:36

ప్రపంచంలోని ఉత్తమ ఆహార సరఫరాదారులు!  డబ్లావలాస్ సమర్థవంతంగా భోజన పెట్టెలో వారి క్లయింట్ వంటగది / ఇల్లు నుండి ఆహారాన్ని తీసుకువచ్చి వారున్న ప్రదేశంలో ఇస్తారు . అయితే వారు ఎప్పడినుండి ఇలా చేస్తున్నారో మీకు తెలుసా! దాదాపు 1890 నుండి చాలా స్థిరమైన రేటుతో చేస్తున్నారు. సుమారు 200,000 మంది దాబ్లాస్ (టిఫ్ఫిన్లు) రోజుకు 5,000 మంది దాబ్వాలా ద్వార ఇవ్వబడుతున్నాయి! శ్రీ.కో.
 

తొలి మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో వరుసగా మూడు సెంచరీలు

Submitted by arun on Mon, 10/15/2018 - 15:00

క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ఒక కొత్త బాట్స్మన్ ఆడుతున్నపుడు కొంత ఆందోళనకు గురి అవ్వటం సహజం.. కానీ భారత క్రికెట్ మాజీ భారత కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ పూర్తి విబిన్నం, తన తొలి మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్మన్ అని మీకు తెలుసా.శ్రీ.కో.

ఇంగ్లాండ్ మరియు భారతదేశం రెండింటికీ ఆడిన ఏకైక క్రికెటర్

Submitted by arun on Mon, 10/15/2018 - 14:45

ఇంగ్లాండ్ మరియు భారతదేశం రెండింటికీ ఆడిన ఏకైక క్రికెటర్ ది నవాబ్ ఆఫ్ పటౌడీ (సీనియర్), ఎఫ్కిచార్ అలీఖాన్ పటౌడీ, ఇతనికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది.. ఇతను భారత హింది నటుడు అయిన సైఫ్ అలీ ఖాన్ యొక్క తాత. అలాగే సైఫ్ అలీ ఖాన్ తండ్రి కూడా ఒక మంచి క్రికెటర్ అని మీకు తెలుసా!.శ్రీ.కో.

టెస్ట్‌లు ఆడాడు.. కానీ మరి వరల్డ్ కప్ మిస్ అయ్యాడు

Submitted by arun on Mon, 10/15/2018 - 13:57

అన్ని అవకాశాలు అందరికి రాకపోవచ్చు.. ముఖ్యంగా ఆటల్లో ... ఒక్కోసారి ఎంత గొప్ప ఆటగాడైన కొన్ని అవకాశాలు పొందలేక పోవచ్చు, ప్రముఖ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ 100 టెస్టు మ్యాచ్లు ఆడిన ఏకైక భారతీయ క్రికెటర్. కాని ఇతను ఒక్క ప్రపంచ కప్ మ్యాచ్ కూడా ఆడలేదు అని మీకు తెలుసా.శ్రీ.కో.
 

నాలుగు వరుస మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ పురస్కారాలు

Submitted by arun on Mon, 10/15/2018 - 13:08

క్రికెట్ చరిత్ర మొత్తంలో క్రికెట్ యొక్క వన్ డే ఇంటర్నేషనల్ (ODI) ఫార్మాట్లో నాలుగు వరుస మ్యాన్ ఆఫ్ ది మ్యాన్ (MoM) పురస్కారాలను కలిగి ఉన్న ఏకైక క్రికెటర్ సౌరవ్ గంగూలీ అని మీకు తెలుసా,  క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన క్రికెట్ కెప్టెన్గా కుడా సౌరవ్ గంగూలీ ఒక వెలుగు వెలిగారు. శ్రీ.కో.

ఒక్కసారి మాత్రమే డకౌట్

Submitted by arun on Mon, 10/15/2018 - 12:58

రంజీ ట్రోఫీ క్రికెట్ కెరీర్లో సచిన్ టెండూల్కర్ చాల బాగా ఆడేవాడు.. మొత్తం అతని రంజీ ట్రోఫీ క్రికెట్ కెరీర్లోనే ఒక్కసారి మాత్రమే డకౌట్ అయ్యాడని మీకు తెలుసా! క్రికెట్ దేవుడు అని పిలవబడే  సచిన్ టెండూల్కర్ అతని మొత్తం రంజీ ట్రోఫీ క్రికెట్ కెరీర్లో ఒక్కసారి మాత్రమే డకౌట్ చేసిన యువ బౌలర్ భువనేశ్వర్ కుమార్. శ్రీ.కో.
 

60 ఓవర్లు బ్యాటింగ్ ఒక్కడే చేసాడు

Submitted by arun on Mon, 10/15/2018 - 12:52

అప్పట్లో ఒక వన్ డే మ్యాచ్ లో 60 ఓవర్లు  ఉండేవి.. అయితే మొత్తం 60 ఓవర్లు  బ్యాటింగ్ చేసిన క్రికెటర్ ఎవరో మీకు తెలుసా! ఇంగ్లండ్తో జరిగిన 1975 ప్రపంచ కప్ మ్యాచ్లో , సునీల్ గవాస్కర్ 60 ఓవర్లు  బ్యాటింగ్ చేసి ఆ ఒక వన్ డే మ్యాచ్ మొత్తం ఆడాడు, అయితే అతను  కేవలం 36 పరుగులు చేశాడు. చివరికి భారత్ 200 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. శ్రీ.కో.
 

కోహ్లి క్రికెట్ ఆడటం ఎప్పుడు మొదలెట్టాడో మీకు తెలుసా

Submitted by arun on Sat, 10/13/2018 - 16:07

కోహ్లి క్రికెట్ ఆడటం ఎప్పుడు మొదలెట్టాడో మీకు తెలుసా... తన కోచ్ రాజ్కుమార్ శర్మ యొక్క శిక్షణలో ఎనిమిదేళ్ళ వయసులో కోహ్లి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. 1996-97లో, రాజ్కుమార్ శర్మ తన అకాడమీని ప్రారంభించారు, కోహ్లి మొదటి 200 మంది విద్యార్థుల్లో ఒకరు. క్రికెట్ కౌన్సిల్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, రాజ్కుమార్ మాట్లాడుతూ, "ఒక వారంలోనే విరాట్ నిస్సందేహంగా ఉత్సాహంతో పాటు అద్భుతమైన ప్రతిభ కలిగి వున్నడని నాకు అర్ధం అయ్యింది అన్నాడు. అలాగే  అతను ఎంతో ఉత్సాహవంతుడు మరియు నన్ను చాల ప్రశ్నలు అడిగేవాడు అన్నాడు. ఆట యొక్క అన్ని అంశాలను తెలుసుకోవడానికి అతని ఆత్రుత నన్ను పూర్తిగా ఆకట్టుకుంది అని అన్నడు.

తండ్రిని కోల్పోయినా వృత్తిని గౌరవించాడు కోహ్లి

Submitted by arun on Sat, 10/13/2018 - 16:02

డిసెంబర్ 19, 2006 న కోహ్లి ఉదయం తన తండ్రిని కోల్పోయాడు. అయినప్పటికీ, కర్ణాటకతో జరిగిన ఒక రంజీ ట్రోఫి ఆట కోసం ఆ రోజు అతను ఢిల్లీకి వెళ్ళాడు. అంతకుముందు రోజు అతను 40 పరుగులతో అజేయంగా నిలిచాడు, ఆ రోజు 90 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇది సీనియర్ ప్రతినిధిగా ఆడే క్రికెట్లో అది అతని మొదటి యాభై. ఆ ఆట అయిన తర్వాతే..కోహ్లీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరు అయ్యాడు. ఇది తనకి క్రికెట్ పట్ల వున్నా గౌరవం మరియు తన స్వభావాన్ని ముందస్తు సంకేతం నిలిచిందని చాలామంది విశ్లేషకులు అంటారు. శ్రీ.కో.