tollywood news

జగన్‌, నేను అర్థరాత్రి తాతగారికి అలా దొరికిపోయాం: సుమంత్

Submitted by chandram on Mon, 12/10/2018 - 15:15

టాలీవుడ్ నటుడు సుమంత్ తాజాగా సుబ్రహ్మణ్యపురం సినిమా ఇటివలే విడులై అందరిచూపు ఈ సినిమావైపే థియేటర్స్ లోకి వెళ్లేళ చేసింది. అంత గ్రాండ్ సస్సెస్ తో నడుస్తోంది. కాగా ఈ సందర్భంగా సుమంతో ఓ ఇంటర్వూలో పాల్గోన్నాడు. ఈ సందర్భంలోనే ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డితో  కలిసి గోడ దూకిన విషయాన్నే మరోసారి గుర్తుచేసుకున్నాడు హీరో సుమంత్. జగన్, తను రెస్టారెంట్‌కి వెళ్లి కాస్తా ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చామని జగన్‌ను మా ఇంట్లోనే పడుకోమని చెప్పాను. లేటుగా వెళితే వాళ్లింట్లో సమస్య వస్తుందని మా ఇంటికి వచ్చాం. తన ఇంటి తాళాలు మరచిపోయాట బెడ్‌రూమ్ తాతగారి(అక్కినేని నాగేశ్వరరావు) బెడ్‌రూమ్ పైన ఉండేది.

‘ఆర్‌ఎక్స్‌ 100’ నా జీవితాన్నేమార్చేసింది

Submitted by chandram on Mon, 11/12/2018 - 13:06

"ఆర్ఎక్స్ 100" మూవీతో నాకంటూ ఒక ప్రత్యేకగుర్తింపును తీసుకొచ్చిందని హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తెలిపారు. అమలాపురంలో దుర్గాస్‌ స్పైసీ ట్రీట్‌ రెస్టారెంట్‌’పాయల్ ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పాయల్ మాట్లాడుతూ ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వస్తున్నయని, అలాగే హీరో రవితేజ నటించే చిత్రంతో పాటు ఇంకో చిత్రంలో కూడా నటిస్తున్నానని వెల్లడించారు. తన హింది టీవీ సిరియల్స్ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటిగా గుర్తింపుతోనే సినీ పరిశ్రమలో అడుగుపెట్టానని పాయల్ రాజ్ పుత్ తెలిపారు.