Chicago

టాలీవుడ్ సెక్స్ రాకెట్ జాబితాలో ఇద్దరు టాప్ హీరోయిన్లు

Submitted by arun on Sat, 06/16/2018 - 13:11

అమెరికాలో తెలుగు తారలతో చీకటి దందాకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలు బయటపడుతున్నాయి. దక్షిణాదికి చెందిన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు సహా పలువురికి ప్రమేయం ఉందని తెలుస్తోంది. కిషన్ మోదుగుపుడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి ఆయన భార్య చంద్రకళను అరెస్ట్ చేసిన పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా, సహనిర్మాతగా గతంలో పనిచేసిన కిషన్ తనకున్న పరిచయాలతో ఈవెంట్ల పేరిట సినీ తారలను అమెరికా రప్పించేవాడు. ఈ సెక్స్‌రాకెట్‌ నడుపుతున్న కిషన్‌, చంద్రకళ దంపతులు కేవలం ఏడాది కాలంలో ఈ పని కోసం వర్ధమాన తెలుగు, కన్నడ తారలను అమెరికాకు రప్పించేందుకు 76 విమాన టికెట్లు బుక్‌ చేశారు!

అది శృంగారం కాదు...జస్ట్ టైంపాస్ : అమెరికా పోలీసుల విచారణలో తెలుగు నటి!

Submitted by arun on Fri, 06/15/2018 - 14:37

తెలుగు హీరోయిన్లను అమెరికాకు పిలిపించి, వారితో వ్యభిచారం చేయించిన కిషన్ కేసు విచారణను అమెరికా పోలీసులు వేగవంతం చేయగా, బాధితులు వారికి సహకరించడం లేదని తెలుస్తోంది. తనను భవిష్యత్తులో కాంటాక్ట్ చేయవద్దని కిషన్ ను వేడుకున్న ఓ నటిని అమెరికా పోలీసులు సంప్రదించగా, వ్యభిచారం చేసినట్టు ఆమె అంగీకరించలేదని సమాచారం. యూఎస్ కు తాను వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే, అక్కడ ఎవరితోనూ శృంగారం చేయలేదని, కాసేపు 'కాలక్షేపం' మాత్రమే చేశానని చికాగో పోలీసులకు స్పష్టం చేసిన ఆమె, తనకు కావాల్సిన సహాయం గురించి వారితో మాట్లాడానని చెప్పినట్టు తెలిసింది.

అమెరికాలో టాలీవుడ్ హీరోయిన్స్‌తో వ్యభిచారం...హీరోయిన్‌ ఫిర్యాదుతో గుట్టు రట్టు చేసిన అమెరికా పోలీసులు

Submitted by arun on Thu, 06/14/2018 - 13:01

ఎన్నో ఆశలతో..హీరోయిన్ గా వెలిగిపోవాలని..ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొంతమంది తారల పరిస్థితి తారుమారువుతోంది. తెరపై తళుక్కుమని వెలిగే జీవితాల వెనుక..ఓ వికృత క్రీడ దాగివుంది. అవకాశాల కోసం ఎదురుచూసే హీరోయిన్లకు..డబ్బు ఆశ చూపించి గాలం వేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఇండియాలో కాదు..ఏకంగా అమెరికాలోనే హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నారు.