Dhadak

తొలి రోజే ‘ధడక్‌’ సరికొత్త రికార్డు

Submitted by arun on Sat, 07/21/2018 - 17:10

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ డెబ్యూ మూవీ ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ధడక్ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. జాన్వీ అద్భుతంగా నటించిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ధడక్ చిత్రం సంచలనాలు మొదలుపెట్టింది. విడుదలైన రోజే 8. 71 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా.. నూతన తారలతో రూపొంది, తొలిరోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి బాలీవుడ్‌ చిత్రంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘ధడక్‌కు గొప్ప ఆరంభం..

దఢక్ చిత్ర ట్రైలర్ విడుదల

Submitted by arun on Mon, 06/11/2018 - 14:50

అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి దఢక్ చిత్రం ట్రైలర్ ఆకట్టుకుంటోంది.  ఫస్ట్‌లుక్‌తోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న జాన్వి... ట్రైలర్ లో అద్భుతంగా నటించింది..  మరాఠీలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న సైరాట్ కు ఇది రీమేక్‌గా రాబోతుండతో.. సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ మరింత హైప్‌ని క్రియేట్ ను చేస్తోంది. వచ్చేనెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ప్రొడ్యూసర్. మరాఠాలో హిట్టయిన ‘సైరత్’కి ఇది రీమేక్. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం..