marine drive couple

నడిరోడ్డుపైనే శృంగారం జరిపిన జంట

Submitted by arun on Mon, 06/11/2018 - 10:52

ముంబైని గత కొన్ని రోజులు వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఓ విదేశీయుడు నడిరోడ్డుపై, అది కూడా నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే మెరైన్ డ్రైవ్ రోడ్డు డివైడర్‌పై ప్రపంచంతో తనకు సంబంధం లేదన్నట్టుగా శృంగార కార్యకలాపాల్లో మునిగిపోయాడు. భారత దేశానికే చెందిన యువతితో పబ్లిక్‌గా ముద్దుపెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించాడు. శృంగారం మొదలెట్టేసింది జంట. అందరూ తమనే చూస్తున్నారని, వీడియోలు తీస్తున్నారన్న స్పృహను మరిచి, తమ కేళీవిలాసాలలో తేలిపోయారు. పోలీసులు రావడంతో హడావిడిగా దుస్తులు సరిచేసుకుని, అక్కడి నుంచి ఉడాయించేశారు.