hero vishal talk about ys jagan

ఏపీలో ఇష్టమైన రాజకీయ నాయకుడు ఆయనే : హీరో విశాల్

Submitted by nanireddy on Mon, 06/11/2018 - 08:29

తెలుగులో  'అభిమన్యుడు' సక్సెస్ తో  హీరో విశాల్ తెగ ఖుషీగా  ఉన్నాడు.తెలుగులో విడుదలైన తన గత చిత్రాల కంటే బిన్నంగా ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. దాదాపు 12 కోట్ల వసూళ్లతో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దీంతో సక్సెస్ మీట్ జరిపారు 'అభిమన్యుడు' టీమ్ ఈ సందర్బంగా విశాల్ తన మంచి మనసును చాటుకున్నాడు. సినిమా లాభాల్లో  కొంతభాగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పేద రైతులకు ఇవ్వాలని సూచించాడు. అంతేకాకుండా వీలైతే సినిమా టికెట్ పై ఒక్కరూపాయి రైతులకు వెచ్చిస్తానని  చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విశాల్ స్పందిచారు..