london

టుస్సాడ్స్ మ్యూజియంలో ‘కట్టప్ప’ విగ్రహం

Submitted by arun on Mon, 03/12/2018 - 14:54

బాహుబలి కట్టప్ప సత్యరాజ్.. అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత టుస్సాడ్స్ మ్యూజియంలో.. ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. సినిమాల్లో చేసిన కృషికి గాను.. ఇలా గౌరవిస్తున్నారు. ఈ విషయంపై.. ఈ మధ్యే సత్యరాజ్ కు అధికారిక సమాచారం కూడా అందింది. ఇంతటి గుర్తింపు రావడంలో.. కట్టప్ప క్యారెక్టర్ కూడా కీలక పాత్ర పోషించిందని సత్యరాజ్ ఆనందం వెలిబుచ్చినట్టుగా తెలుస్తోంది.

లండ‌న్‌కు వైఎస్ జ‌గ‌న్.. రాగానే పాద‌యాత్ర‌పై క‌స‌ర‌త్తు

Submitted by lakshman on Mon, 09/11/2017 - 21:48
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి లండ‌న్ ప‌యన‌మ‌య్యారు. త‌న కూతురు వ‌ర్ష రెడ్డిని లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నమిక్స్‌లో చేర్చేందుకు ఆయ‌న లండన్ వెళుతున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్ష రెడ్డి అత్య‌ధిక పాస్ ప‌ర్సంటేజ్‌తో...