daily sex uses

రోజు శృంగారంలో పాల్గొంటే ప్రయోజనాలు ఇవేనట!

Submitted by nanireddy on Wed, 05/30/2018 - 11:45

ఇటీవలి అధ్యయనం ప్రకారం రోజు శృంగారం చేసే వారిలో మెదడులో రసాయన సమ్మెళనాలు విడుదల అయ్యి శరీరానికి విశ్రాంతిని కలిగిస్తుందని తెలిసింది. పిట్యూటరీ అని పిలవబడే ప్రధాన సమ్మేళనం మహిళల యెక్క రక్తప్రవాహంలోకి విడుదల అయ్యి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ హోర్మోన్ ప్రభావం ప్రశాంతత భావనను పెంపొందించ్చి మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా రోజు సెక్స్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా  ఉన్నాయి.. శృంగారంలో పోల్గొనుట వలన  రోగనిరోధక శక్తిని పెంచి, శరీరం లో వ్యాధిని నిరోధించడానకి సహాయపడుతుంది.  స్ట్రోక్స్ నిరోధిస్తుంది..