veteran-actor-anita-das-passes-away-orissa

గుండెపోటుతో నటి అనిత మృతి.. ముఖ్యమంత్రి సంతాపం!

Submitted by nanireddy on Sat, 05/12/2018 - 09:42

గుండెపోటుతో నటి అనిత మృతిచెందారు.. దాదాపు 100 పైగా చిత్రాల్లో నటించిన అనిత శుక్రవారం హఠాత్తుగా   ఆమె సొంత నివాసంలో కన్ను మూశారు. నటిగా తన 25 ఏళ్ల కెరీర్ లో ఒడియాలో తల్లి సహా పలు పాత్రల్లో నటించి ప్రేక్షకులను మైమరిపించారు. 1975లో విడుదలైన  జాజాబొరొ చిత్రం ఆమె నట ఒక  జీవితంలో మైలు రాయిగా నిలిచింది.