liquor prices

తెలంగాణాలో మద్యం ధరలు ఎందుకు పెంచుతున్నారు?

Submitted by arun on Thu, 12/28/2017 - 11:54

సరిగ్గా ఇయర్‌ ఎండ్‌లో లిక్కర్‌ రేట్లను తెలంగాణా సర్కార్‌ ఎందుకు పెంచింది? న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌లో  మందు ఎక్కువ తాగుతారు కాబట్టి రేట్లు పెంచితే వాడకం తగ్గుతుందనా? లేదంటే సందట్లో సడేమియాలాగా మద్యం మాటున ఆదాయం పెంచుకొనే ప్రయత్నమా? ఇవన్నీ కాదట. జీఎస్టీ ప్రభావంతో రాష్ట్ర ఖజానాకి పడిన గండి పూడ్చుకోవడానికే మద్యం ధరలు పెంచుతున్నారట. 

మందుబాబులకు ఇయర్‌ ఎండ్‌ షాక్

Submitted by arun on Wed, 12/27/2017 - 10:42

మందుబాబులకు తెలంగాణ సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్పింది న్యూఇయర్ వేల మద్యం ధరలు పెంచుతూ మందు కొట్టకుండానే కిక్కు వదిలించింది..మందు బాబుల దిమ్మ తిరిగేలా ఒక్క బీరు తప్ప మిగిలిన మద్యం రేట్లు పెంచేసింది గత అక్టోబర్‌లో టెండర్‌ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు రేట్లు పెంచారు పెంచిన రేట్లు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి. IMFL కార్టన్ ప్రాథమిక ధరపై కనిష్టంగా 5 శాతం, గరిష్టంగా 12 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం ధరలు పెంచే యోచనలో తెలంగాణ ప్రభుత్వం?

Submitted by lakshman on Tue, 09/19/2017 - 19:42
తెలంగాణలో మద్యం ధరలు పెంచాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మందుబాబులకు ఈ నిర్ణయం చేదు బీరులా అనిపించినా మద్యం కంపెనీల నుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పేలా లేదని..