Sri Reddy

సచిన్‌పై శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు..!

Submitted by arun on Tue, 09/11/2018 - 13:09

తమిళ, తెలుగు సినీ ఇండస్ట్రీల్లో సంచలనంగా మారిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పిన శ్రీరెడ్డి.. ఇటీవల కోలీవుడ్ ప్రముఖులపై సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. కాగా, ఇప్పుడు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల‍్కర్‌ను టార్గెట్‌ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరొకసారి హాట్‌ టాపిక్‌ అయ్యారు. ఇక్కడ సచిన్‌ను రొమాంటిక్‌ వ్యక్తిగా పేర్కొన్న శ్రీరెడ్డి..  ఆ దిగ్గజ ఆటగాడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా అందమైన అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తూ ఉంటాడని కొత్త వివాదానికి తెరలేపారు.

కమెడియన్ పృధ్వీ‌పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి..నీ గోకుడు యవ్వారం నాకు తెలియదా, అమెరికాలో అమ్మాయిలు..

Submitted by arun on Tue, 08/07/2018 - 11:51

కాస్టింగ్ కౌచ్‌పై గత కొంతకాలంగా పోరాడుతున్న శ్రీరెడ్డి.. తాజాగా కమెడియన్ పృధ్వీ‌‌రాజ్‌పై సోషల్ మీడియాలో విరుచుకుపడింది. ఇటీవల ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్వూలో కాస్టింగ్ కౌచ్‌ గురించి మాట్లాడిన పృధ్వీ.. వారికి ఇష్టమయ్యే కదా..? వెళ్లారు. ఇండస్ట్రీలో ఎవరైనా ఇబ్బందిపెడితే అప్పుడే మహిళా సంఘాలకి చెప్పి ఉండొచ్చు లేదా నిర్భయ చట్టం తెచ్చారు.. ఫిర్యాదు చేయొచ్చు కదా..? కానీ.. అప్పుడేమో సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు ప్రచారం కోసం మీడియా ముందుకు వస్తున్నారు అని శ్రీరెడ్డిని ఉద్దేశించి పృధ్వీ వ్యాఖ్యలు చేశాడు. 

నిజమైన హీరో పరిటాల రవి...గడ్డం పెంచి గట్టిగా ప్రసంగిస్తే చెగువేరా? : శ్రీరెడ్డి

Submitted by arun on Fri, 07/20/2018 - 16:32

కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారిపై ఆరోపణలు చేసింది నటి శ్రీరెడ్డి. ఇప్పుడు కోలీవుడ్ కు వెళ్లి అక్కడ తారలపై కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. ఓ పక్క సినిమా వాళ్లను తిడుతూనే మరోపక్క రాజకీయాలపై కూడా కామెంట్లు చేస్తుంది ఈ నటి. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వివాదాలకు దారి తీస్తోంది. శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో ‘బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, నిజమైన హీరో రా పరిటాల రవి. ఆయనే ఉండుంటే.. గడ్డానికి, జుట్టుకి పెయింటింగ్‌లు వేసుకునేవాళ్లు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ డైలాగులు చెబితే చెగువేరా అవుతారా.. నిద్ర లేవండి గొర్రెల్లారా..

లారెన్స్‌పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి!

Submitted by arun on Fri, 07/13/2018 - 17:41

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ కొంతకాలం పాటు ప్రకంపనలు రేపిన నటి శ్రీరెడ్డి.. ఫేస్‌బుక్‌లో శ్రీ లీక్స్ అంటూ తనకు గుర్తొచ్చినప్పుడల్లా.. ఏదో ఒక పోస్ట్ పెట్టి సంచలనం రేపుతోంది. తాజాగా తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ కొరియోగ్రాఫర్‌‌గా, దర్శకుడిగా, హీరోగా రాణిస్తున్న రాఘవ లారెన్స్ గురించి తన ఫేస్‌బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది.‘ఓ రోజు నేను నా స్నేహితుల ద్వారా లారెన్స్‌ మాస్టర్‌ని హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌ గోల్కొండ హోటలో కలుసుకున్నాను. ఆ సమయంలో లారెన్స్ తనని తన రూమ్‌కి పిలిపించారు. అక్కడికి వెళ్లాకా రాఘవేంద్ర స్వామి ఫోటో, రుద్రాక్షలు చూసి నాకు చాలా అద్భుతం అనిపించింది.

పవన్ సార్ సారీ.. గుర్తు చేస్తున్నానంతే…:శ్రీరెడ్డి

Submitted by arun on Fri, 07/13/2018 - 12:19

శ్రీరెడ్డి పరిచయం అక్కరలేని పేరు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేసేందుకు శ్రీశక్తిగా మారుతున్నానంటూ ఆ మధ్య హడావుడి చేసిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో కామ్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గానే ఉంటోంది.  ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో ఆమె పోస్టులు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్యే హీరో నానీని టార్గెట్ చేసింది. ఇప్పుడు కోలీవుడ్‌పై వరుస పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమె మళ్లీ జనసేన అధినేత,నటుడు పవన్ కళ్యాణ్‌పై మరో పోస్టు పెట్టింది. ‘వీరనారి విభాగం గురించి మాట్లాడుతూ.. మీరు ఒక మాట అన్నారు సార్. నేను నా సినిమాల్లో అర్ధనగ్న(ఎక్స్‌పోజింగ్) సీన్స్‌కి అనుమతి ఇవ్వను.

అగ్ర‌ద‌ర్శ‌కుడిపై శ్రీరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు...ఆ రోజు గ్రీన్‌పార్క్ హోటల్‌లో....

Submitted by arun on Thu, 07/12/2018 - 13:58

తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఇష్యూపై పోరాటం చేస్తూ అర్దనగ్న ప్రదర్శనకు దిగడం ద్వారా ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యపై నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ పడేలా చేసింది శ్రీరెడ్డి. ఆ తర్వాత హీరో నాని, పలువురు దర్శకులు, నిర్మాతలపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి ప్రముఖ తమిళ దర్శకుడు, సౌత్‌లో మహేష్ బాబు, విజయ్, సూర్య లాంటి పెద్ద హీరోలతో భారీ సినిమాలు తీసిన ఏఆర్ మురుగదాస్ మీద సంచలన ఆరోపణలు చేసింది.

షకలక శంకర్ పై శ్రీరెడ్డి ఫైర్..పళ్లు రాలగొట్టి చేతిలో పెడతా!

Submitted by arun on Thu, 07/05/2018 - 10:21

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి కొద్ది రోజుల నుంచి ఇంటికే పరిమితం అయ్యింది.  ఇంటి నుంచే తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నానని చెబుతున్న శ్రీరెడ్డి సోషల్ మాద్యమాల్లో సంచలన వ్యాఖ్యలు, ట్విట్స్ చేస్తూ వస్తుంది.  తాజాగా కమెడియన్ షకలక శంకర్ పై విరుచుకుపడింది. అతడికి తన స్టైల్ లో వార్నింగ్ కూడా ఇచ్చింది.  ఈ మద్య జబర్ధస్త్ కమెడియన్ షకలక శంకర్ ‘శంభో శంకర’సినిమాలో నటించిన విషయం తెలిసిందే.  ఈ సినిమా  శుక్రవారం రిలీజ్ అయ్యింది.  అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీ రెడ్డి స్పందిస్తూ..

శ్రీరెడ్డి లీక్స్: అమెరికా కేసులో ఎవరున్నారో నాకు తెలుసు!

Submitted by arun on Mon, 06/18/2018 - 11:29

అమెరికాలో బయటపడ్డ తెలుగు సినీ సెక్స్‌ రాకెట్‌కి సంబంధించి తనకెలాంటి సంబంధం లేదంటోంది శ్రీరెడ్డి. 'ఆ రాకెట్‌లో నేను లేను' అని చెబుతూనే, శ్రీరెడ్డి ఓ హీరోయిన్‌ గురించిన క్లూ ఇచ్చేసింది. ఓ టీవీ యాంకర్‌ పేరునీ పరోక్షంగా ప్రస్తావించింది. ఆదివారం మెగా కుటుంబంలోని ఓ హీరోతో నటించిన ఓ హీరోయిన్‌తో పాటు ఓ టీవీ యాంకర్ గురించి ప్రస్తావించిన శ్రీరెడ్డి.. కొద్ది గంటల్లోనే ఆ కామెంట్‌ను డిలీట్ చేసేసింది. అది డిలీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే మరో కామెంట్‌ పోస్ట్ చేసింది. ఈ సారి తన పోరాటాన్ని వ్యతిరేకించిన ఓ నటి గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేసింది.

చికాగో సెక్స్‌ రాకెట్‌: స్పందించిన అనసూయ, శ్రీరెడ్డి

Submitted by arun on Sat, 06/16/2018 - 15:06

చికాగో టాలీవుడ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసులో దక్షిణాదికి చెందిన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు సహా పలువురికి ప్రమేయం ఉందని తెలుస్తోంది. కిషన్ మోదుగుపుడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి ఆయన భార్య చంద్రకళను అరెస్ట్ చేసిన పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్‌గా, సహనిర్మాతగా గతంలో పనిచేసిన కిషన్ తనకున్న పరిచయాలతో ఈవెంట్ల పేరిట సినీ తారలను అమెరికా రప్పించేవాడు. ఏడాది కాలంలో వీరు వర్దమాన తారల కోసం 76 విమాన టికెట్లు బుక్ చేశారంటే.. సెక్స్ దందా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వీరి బారిన పడిన తారల్లో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో నమోదు చేశారని..

నాని-శ్రీరెడ్డి ఇష్యూపై విశాల్ స్పంద‌న‌!

Submitted by arun on Wed, 06/13/2018 - 15:23

సోషల్ మీడియా సాక్షింగా నేచురల్ స్టార్ నాని, నటి శ్రీరెడ్డికి పెద్ద వార్ నడుస్తుంది. తాజాగా బిగ్ బాస్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలకు నాని స్పందించి ఆమెకు లీగ‌ల్ నోటీసులు పంపించాడు.`స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంద`ని కామెంట్ చేస్తూ శ్రీరెడ్డిక పంపిన‌ లీగ‌ల్ నోటీసును త‌న ట్విట‌ర్ ఖాతాలో నాని పోస్ట్ చేశాడు. దానికి శ్రీరెడ్డి స్పందించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణంగా ట్విట్ చేసింది.  తాజాగా ఈ వివాదంపై త‌మిళ హీరో విశాల్ స్పందించాడు.