Babu Rajendra Prasad

అమ్మాయిల న‌డుముని కొల‌వ‌డంలో లోకేష్ దిట్ట‌

Submitted by lakshman on Thu, 03/22/2018 - 11:29

ఏపీ అధికార పక్షం టీడీపీ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. హోదా కోసం పోరాడుతున్నామన్న విశ్వాసం కలిగించలేక.. ప్రత్యర్థుల ఆరోపణలను తట్టుకోలేక విలవిల్లాడిపోతోంది. ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో.. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు కూడా మొదటికే మోసం తెచ్చేలా మారాయి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయి. దీంతో చలన చిత్ర ప్రముఖులు సైతం టీడీపీని గట్టిగానే పారేస్తున్నారు.
అప్పుడు లాఠీలతో కొట్టించి..:

తెలుగు సినీ పరిశ్రమపై టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 03/20/2018 - 16:32

టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌ను టార్గెట్‌‌ చేసిన బాబూ రాజేంద్రప్రసాద్ మన హీరోలకు పోరాడే చేవ చచ్చిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై అన్ని వర్గాలు పోరాడుతుంటే ఒక్క సినీ పరిశ్రమ మాత్రం మౌనంగా ఉండటంపై భగ్గుమన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో ఎందుకు పాల్గొనడటం లేదని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. 

తెలుగు సినీ పరిశ్రమకు ఏమైంది?

Submitted by arun on Tue, 03/20/2018 - 14:50

టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీని ఫోకస్ చేసిన ఆయన మన హీరోలకు పోరాడే చేవ చచ్చిపోయిందా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై అన్ని వర్గాలు పోరాడుతున్న సమయంలో ఒక్క సినీ పరిశ్రమ మాత్రం మౌనంగా ఉండటంపై ఆయన భగ్గుమన్నారు. ఆందోళనలు, ఉద్యమాల్లో ఎందుకు పాల్గొనడటం లేదని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. తమిళనాడులో జల్లికట్టును నిషేదించిన సమయంలో అక్కడి సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ముందుండి ఉద్యమాన్ని నడిపించారని అలాంటి వారు ఇక్కడ కరువయ్యారా అని ప్రశ్నించారు.