rajamouli

ప్రభాస్‌ బ్యాడ్‌ బాయ్‌ కానీ..

Submitted by chandram on Tue, 12/18/2018 - 14:46

బుల్లితెరపై బహుబలి టీం సందడి చేయనున్న సంగతి తెలిసిందే. స్టార్‌ వరల్డ్‌ ఇండియా చానెల్‌లో ప్రసారమవుతోన్న కాఫీ విత్‌ కరణ్‌ షోకి బాహుబలి టీం రాజమౌళి, రానా, ప్రభాస్‌లు హజరయ్యారు. బుల్లితెరపై ఇప్పటికే రానా నం-1 యారీ కార్యక్రమంలో కనిపిస్తారు. అలాగే అప్పుడప్పుడు ఏదో కార్యక్రమంలో రాజమౌళి కూడా ప్రత్యక్షమౌతారు. కాగా బహుబలి-2 తరువాత యంగ్ రెబల్ స్టార్ సాహో చిత్రంలో ఫుల్ బీజీలో ఉన్నారు. కాగా తాజాగా కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈనెల23 తారీకు నాడు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ఎపిసోడ్‌ టీజర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది.

చిరు, రాజమౌళి సినిమా ?

Submitted by arun on Wed, 11/14/2018 - 13:10

మెగస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుందా ఫిలిమ్ నగర్ లో ఈ విషయాం పై చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం చిరు సైరా నరసంహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఇది దాదాపు సినిమా లాస్ట్ స్టేజ్ లో వుంది దీని తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో చిరు ఓ సినిమా చేస్తున్నారు. అది ఈ డిసెంబర్ చివరిలో ప్రారంభం అవుతుంది. అయితే చిరు మరో పెద్ద ప్రాజెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది రాజమౌళి ఆర్ ఆర్ ఆర్  సినిమా కంప్లీట్ అయ్యాక  చిరు రాజమౌళి కాంబినేషన్ స్టార్ట్ అవుతుందంటున్నారు ఓ మంచి సోషల్ మెసేజ్ కథతో మెగస్టార్ ,రాజమౌళి కలసి చేయబోతున్నారంటున్నారు.

‘RRR’ ప్రారంభోత్సవం రోజున బిగ్ సర్‌ప్రైజ్!

Submitted by arun on Mon, 11/05/2018 - 12:52

అగ్రసినీ దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ చిత్రం రాబోతున్నవిషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించనున్నారు. కాగా ఈ చిత్రానికి ‘RRR’ గా పేరును వర్కింగ్‌ టైటిల్‌గా ఖరారు చేశారు. అయితే నవంబర్‌ 11న ఉదయం 11 గంటలకు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాజమౌళి ప్రకటించారు అయితే అదేరోజున మరో సర్‌ప్రైజ్‌ కూడా ఉందట. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ అతిథిగా రాబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

రాంచరణ్ కు స్వయంగా ఫోటో షూట్ చేస్తున్న రాజమౌళి

Submitted by arun on Tue, 10/30/2018 - 16:46

మెగ పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. దీని కోసం రాజమౌళి సోమవారం స్పెషల్ ఫొటోషూట్ సెషన్ స్టార్ట్ చేశారు. ఈ వీకెండ్ వరకూ ఇది వుంటుందని తెలిసింది. అయితే రాజమౌళినే స్వయంగా ఫోటో షూట్ చేస్తున్నాడని తెలిస్తుంది. దీని కోసం విదేశాల నుండి ఓ ప్రత్యకమైన కెమెరా తెచ్చాడు రాజమౌళి. ఇప్పటికే జూనీయర్ ఎన్టీఆర్ కోసం ఓ స్పెషల్ ట్రైనర్ ని పెట్టిన రాజమౌళి మళ్ళీ ఇప్పుడు చరణ్ కోసం కూడ పెడుతున్నాడు. అందుకు ముందే  వీకెండ్ లోపు చరణ్ లుక్ డిసైడ్ చేసి, వచ్చే నెల 5న పూజ కార్యక్రమాలతో సినిమా స్టార్ట్  అవ్వబోతుంది.

షాకింగ్ ట్వీస్ట్...చరణ్ హీరో.. ఎన్టీఆర్ విలన్...?

Submitted by arun on Fri, 10/26/2018 - 17:44

జూనీయర్ ఎన్టీఆర్ రాంచరణ్ కాంబినేషన్ లో రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న ఆర్ఆర్ ఆర్ మూవీ కోసం ఇటు రాంచరణ్ ఫ్యాన్స్, అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. రాజమౌళి ఎప్పుడు తన సినిమా కథను ముందుగానే చెప్పేస్తుంటాడు. అది ముందుగా చిత్ర పరిశ్రమలోని చాలా ముఖ్యులకు మాత్రమే చెప్పి ఆ తర్వాత దానిని ఆడియోన్స్ కు తెలిసేలా చేస్తుంటాడు ఇప్పుడు కూడ అదే జరిగింది రాజమౌళి ఈ సినిమా కథను టాలీవుడ్ లోని ముఖ్యులకు చెప్పాడు అది కాస్తా అటు ఇటు వైరల్ అవుతుంది అది విన్న వాళ్లందరు షాక్ అవ్వటం ఖాయం.

రాజ‌మౌళి చిత్రంలో చ‌రణ్‌, ఎన్టీఆర్ పాత్ర‌లివే..!

Submitted by arun on Fri, 06/01/2018 - 15:14

తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.  అయితే జక్కన్న ఎక్కవగా ఎన్టీఆర్ తో చిత్రాలు తీశారు.  దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిందే ఎన్టీఆర్ తో అని  చెప్పొచ్చు. ‘స్టూడెంట్ నెం.1’ ఎన్టీఆర్, రాజమౌళికి మొదటి చిత్రం.  ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన రెండవ చిత్రం ‘మగధీర’మరో అద్భుతమైన విజయం సాధించారు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందనుంది.  ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

చరణ్, తారక్ పాలిట విలన్ గా రాజశేఖర్?

Submitted by arun on Wed, 03/28/2018 - 14:36

దర్శక ధీరుడు.. జక్కన్న రాజమౌళి తర్వాత సినిమాపై క్లారిటీ వచ్చింది కానీ.. పూర్తి వివరాలు మాత్రం ఒక్కోటిగా బయటికి వస్తూ హైప్ పెంచేస్తున్నాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అన్నాదమ్ములుగా నటిస్తున్నారని.. బాక్సింగ్ ప్లేయర్లుగా కనిపించనున్నారని గుసగుసలు ఇప్పటికే వినిపిస్తుండగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటికొచ్చింది.

న‌లుగురు హీరోల‌తో జ‌క్క‌న్న సినిమా..?

Submitted by lakshman on Sat, 02/03/2018 - 13:03

డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి కొత్త సినిమాపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాహుబ‌లి సినిమా విడుద‌లై 10నెల‌లు అవుతున్నా కొత్త సినిమా ఊసెత్త‌లేదు. అయితే రాజ‌మౌళి డైర‌క్ష‌న్ లో డీవీవీ దానయ్య నిర్మాత గా మల్టీస్టారర్ సినిమా తెరెక్కుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అందుకు ఊతం ఇచ్చేలా రాజ‌మౌళి, ఎన్టీఆర్ , రాంచ‌ర‌ణ దిగిన ఫోటో ఒక‌టి నెట్టింట్లో హాట్ గాపిగ్గా మారింది. దీనికి తోడు ఈ మ‌ల్టిస్టార‌ర్ లో ర‌వితేజ విల‌న్ యాక్ట్ చేస్తార‌ని టాక్ . ఇప్పుడు వీటికి తోడుగా అల్లు అర్జున్ కూడా ఇందులో కీలకమైన ఒక క్యామియో చేస్తాడనే టాక్ ఊపందుకుంది. 
 

రాజ‌మౌళికి పోటీగా కొర‌టాల శివ‌

Submitted by arun on Thu, 01/11/2018 - 16:00

కొరటాల శివ కూడా త్రివిక్రమ్ లానే సింగిల్ ఎజెండాతో పనిచేస్తున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలనుకునే ,తను, ఇప్పుడా పనిలోనే ఉన్నాడు రాజమౌలికే పోటీగా తయారయ్యేలా ఉన్నాడు. వందల కోట్ల వసూళ్ల కి కేరాఫ్ అడ్రస్ అయిన, తనకు, ఒకే ఒక మిషన్ తో ముందుకుపోతున్నాడు. కాకపోతే, అదే జరిగే పనేనా అనే అనుమానాలు పెరిగాయ్ ఓ స్థాయి మూవీల వరకు ఓకే కాని, రాజమౌళిలా నెక్ట్స్ లెవల్ కి వెళ్లే సత్తా ఉందా అనే ప్రశ్నలే వస్తున్నాయ్. 

రాజమౌళికి పోటీ ఇవ్వబోయిన త్రివిక్రమ్..అజ్ఞాతవాసి నిరాశపరచడంతో డీలా పడ్డ త్రివిక్రమ్

Submitted by arun on Thu, 01/11/2018 - 15:41

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే సక్సెస్ మినిమమ్ గ్యారెంటీ. ప్రాసలు, పంచ్ లతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఇంతవరకు ఫ్లాప్ రాలేదు సక్సెస్ తప్ప మరొకటి తెలియదన్నారు కాని ఇప్పుడు అది అత్యేశా అని తేలింది...అగ్నాతవాసి కి పంచ్ పడటంతో తొలి ఫ్లాప్ ని ఫేస్ చేసినట్టైంది.