personal security

నాపై దాడి జరిగితే మీదే బాధ్య‌త‌

Submitted by lakshman on Wed, 03/14/2018 - 01:52

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాన్ ఏపీ డీజీపీ మాల‌కొండ‌య్య‌కు లేఖ రాశారు. ఈ రోజు  గుంటూరులో జ‌రిగే జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ సంద‌ర్భంగా త‌న‌కు సెక్యూరిటీ క‌ల్పించాల‌ని కోరారు. అంతేకాదు స‌భ త‌రువాత కూడా త‌నకు భ‌ద్ర‌త కొన‌సాగించాల‌ని అన్నారు. స‌భ జ‌రుగుతుంద‌నే ఉద్దేశంతో తాము సెక్యూరిటీని కోర‌డం లేద‌ని ప్ర‌జా స‌మ‌స్య దృష్ట్యా భ‌ద్ర‌త కొన‌సాగించాల‌ని కోరుతున్న‌ట్లు చెప్పుకొచ్చారు. గ‌తంలో తెలుగురాష్ట్రాల్లో కొన్ని స‌భ‌లు నిర్వ‌హించిన‌ప్పుడు భ‌ద్ర‌త స‌మ‌స్య త‌లెత్తింద‌ని అన్నారు. తనపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని ..