kanche

కంచె..అనవసర అడ్డుగోడలు.

Submitted by chandram on Tue, 12/04/2018 - 16:49

కొన్ని సినిమాలు మన సమాజం లోని లోపలను ఎత్తి చూపెడతాయి...అలాంటి సినిమానే....కంచె. ఈ సినిమా  2015 అక్టోబరు 22 న విడుదలైన సినిమా.[. ఈ చిత్ర కథ రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నడుస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెలుగులో వచ్చిన మొదటి సినిమా ఇది. రెండో ప్రపంచ యుద్ధంలో దాదాపు రెండు లక్షల మంది భారత సైనికులు పాల్గొని, నలబై వేల మంది మరణించి, మరో ముప్ఫై ఐదు వేల మంది గాయపడి, అరవై వేలమంది బందీలుగా చిక్కారన్న సత్యాన్ని పరిశోధనాత్మకంగా వెలికి తీసి, ప్రపంచం ముందు పెట్టిన సినిమా ఇది[2]. ఆగస్టు 15, 2015 న విడుదలైన ఈ చిత్ర మొదటి ప్రచార చిత్రం విభిన్నంగా ఉండి ఆకట్టుకున్నది.

నాగ్ త‌ర్వాత చిరుతో?

Submitted by nanireddy on Tue, 09/05/2017 - 11:00

ఇప్ప‌టివ‌ర‌కు అర‌డ‌జ‌ను సినిమాలు చేసినా.. ఒక్క‌టంటే ఒక్క విజ‌యం కూడా సొంతం చేసుకోలేకపోయింది ప్ర‌గ్యా జైస్వాల్‌. 'కంచె' చిత్రంతో న‌టిగా మార్కులు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ‌.. ఆ సినిమా కార‌ణంగానే ఇప్ప‌టికీ అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుంటోంది. ఆ మ‌ధ్య నాగార్జున, కె.రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'ఓం న‌మో వెంక‌టేశాయ' చిత్రంలో ఇలాగే ఛాన్స్ కొట్టేసింది ప్ర‌గ్యా. ఆ సినిమాలో ఆమెది చిన్న వేష‌మే అయినా.. నాగ్‌తో ఓ రొమాంటిక్ సాంగ్‌లో క‌నిపించి గ్లామ‌ర్ ప్రియుల‌ను మెప్పించింది. ఆ సినిమా ఫ్లాప్ కావ‌డంతో.. ఇక ప్ర‌గ్యాకి పెద్ద సినిమాల్లో ఆఫ‌ర్లు క‌ష్ట‌మే అనుకున్నారు. అయితే అనూహ్యంగా..