thailand

పద పదవే.. వయ్యారి గాలి పటమా!

Submitted by arun on Tue, 10/09/2018 - 16:33

పద పదవే.. వయ్యారి గాలి పటమా... అనే పాట మీరు వినే వుంటారు... అలా ఆహ్లాదం కోసం.. పండుగుల సందర్భాలలో మన దేశంలో.. గాలిపటాలు.. లేదా.. కైట్స్ ఎగరవేస్తువుంటారు.... అయితే కైట్ ఫ్లయింగ్ అనేది థాయ్లాండ్లో మాత్రం.. ఒక ప్రోఫ్ఫెషనల్ క్రీడగా అడుతారని మీకు తెలుసా.. శ్రీ.కో.
 

తల లేక 'పోయిన' బతికేస్తున్న కోడి

Submitted by arun on Fri, 03/30/2018 - 12:29

తల లేకుండా భూమి మీద ఏదైనా జీవి బతకగలుగుతుందా ? అంటే ... నేల మీద కాదు కదా  నింగిలో కూడా సాధ్యం కాదంటారు కదూ .. ? అయితే మీ నిర్ణయం మార్చుకోవాల్సిందే. ఎందుకంటే థాయ్‌లాండ్‌లో ఓ కోడి వారం నుంచి తల లేకుండానే జీవిస్తోంది.  స్ధానికంగా ఉన్న  పశువైద్యురాలు ఈ  కోడిని  సంరక్షిస్తున్నారు.  మెడ కింది నుంచి గొంతులోకి ఆహారం అందిస్తూ కోడి ప్రాణాన్ని నిలబెడుతున్నారు.  ‘తల లేక పోయినా చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను ఈ కోడి గుర్తించ కలుగుతోంది. అడుగుల శబ్ధం విన్న వెంటనే రెక్కలు విదిలించి గాలిలోకి ఎగురుతోంది. అయితే కోడి  తల ఎలా తెగిపోయిందో తెలియదని కోడిని సంరక్షిస్తున్న పశు వైద్యురాలు చెబుతున్నారు.

భూలోక స్వర్గం.. థాయిలాండ్ ట్రిప్  

Submitted by lakshman on Sun, 09/17/2017 - 16:52

పర్యాటకుల స్వర్గధామం  థాయిల్యాండ్. ఎన్నోసుందర ప్రదే శాలు సందర్శకుల మదిని దోచేస్తాయి. అందుకే భారతీయ సినిమాల సన్నివేశాల చిత్రీకరణకు ఎక్కువగా ఇక్కడకు వస్తుంటారు. మరి ఆ అందాలను చూడాలని అనుకుంటే పర్యటనకు ప్లాన్ చేసుకోండి...