eve teasing

నడి రోడ్డుపై కేంద్రమంత్రికి వేధింపులు

Submitted by arun on Tue, 06/12/2018 - 16:22

ఆకతాయిల ఈవ్ టీజింగ్ కు సామాన్యులే కాదు కేంద్ర మంత్రులు కూడా బాధితులే అని ఈ ఘటన మరోసారి నిరూపించింది. కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ నిన్న అర్ధరాత్రి ఈవ్ టీజింగ్ కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం మీర్జాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె... తిరిగి వారణాసికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్ లో యువ‌తిపై వేధింపులు

Submitted by lakshman on Fri, 02/16/2018 - 03:10

హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్ లో ఓ యువ‌తి వేధింపుల‌కు గురైంది.  అమీర్ పేట్ మెట్రోస్టేష‌న్ ఉద్యోగి నితిన్ స్టేష‌న్   లిఫ్ట్ లో ఉన్న‌ ఓ యువ‌తితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఈ సంఘ‌ట‌న పై హ‌తాశురాలైన యువ‌తి ఎస్ ఆర్ న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. నిందితుడ్ని శిక్షించాల‌ని డిమాండ్ చేస్తోంది.