Samantha Akkineni

సినిమాలకు సమంత గుడ్‌ బై!

Submitted by arun on Fri, 07/06/2018 - 12:27

సౌత్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది.  కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. వ‌చ్చే ఏడాది స‌మంత సినిమాల‌కి గుడ్ బై చెప్ప‌నుందంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులు అన్ని 2019 మార్చి వ‌ర‌కు పూర్తి చేసి ఆ త‌ర్వాత ఇంటికే పరిమితం అవ్వాల‌ని సామ్ భావిస్తుంద‌ట‌.

కోరిక కాదు.. అవసరం!

Submitted by arun on Fri, 02/09/2018 - 10:36

టాలీవుడ్ ట్రిమ్ గాళ్ సమంతా పెళ్ళయిన తర్వాత కొత్త కొత్త కోణాల్ని చూపిస్తోంది. సంసార సాగరంలో పడిపోయి.. సినిమాల్ని, అభిమానుల్ని మర్చిపోతుందని చాలామంది అనుకున్నా.. ఇప్పుడు నాలిక్కర్చుకుంటున్నారు. ఎందుకంటే.. ముందటి సమంతా వేరు.. ఇప్పుడు కనిపిస్తున్న సమంతా వేరు. మూడుముళ్ళూ పడ్డ తర్వాత.. ఇంట కంటే రచ్చ గెలవడానికి ప్రయారిటీ ఇస్తోందా అనిపిస్తోంది. సినిమాలతో పాటు ఆమె వేస్తున్న ‘వేషాలు’ కూడా పెరిగిపోయాయి. ఇన్ స్టాలో సమంత పోస్ట్ చేస్తున్న సెల్ఫ్ ఫొటోస్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే రేంజ్ లో వున్నాయి. లేటెస్ట్ గా.. ఒక బీచ్ రిసార్ట్ లో ‘రెస్ట్ మోడ్’లో ఉంటూ టూ పీస్ లో కనిపించింది. ఇలా నాకు ఇష్టం లేకపోయినా..