New Party

తెలంగాణ‌లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ

Submitted by lakshman on Sun, 02/04/2018 - 18:51

 తెలంగాణ‌లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ పురుడు పోసుకుంది. రాష్ట్ర‌సాధ‌న‌లో త‌న పోరాట ప‌టిమ‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గుర్తిండిపోయేలా చేసిన తెలంగాణ జేఏసీ ప్రొఫెస‌ర్ కోందండ రాం  కొత్త‌పార్టీ స్థాపిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  ఇప్ప‌టికే పార్టీకి సంబంధించిన గుర్తు, అజెండా ఇలా త‌దిత‌ర అంశాల‌పై ఓ క్లారిటీ వ‌చ్చిన‌ట్లు ఓయూలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.