letter

జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

Submitted by chandram on Fri, 11/23/2018 - 17:04

ఏపీ మంత్రి కళా వెంకట్రావు జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిప‍క్ష అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజైనా ప్రజల గురించి పట్టించుకున్నడా అని ప్రశ్నించారు. దినిపై వైఎస్ జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోఢీ, అమిత్ షా తో జతకట్టి, ఏపీ రాష్ట్రసర్కార్ పై కుట్రలు పన్నుతున్నారని వెంకట్రావ్ లేఖలో పెర్కోన్నారు. తిత్లీ తుపానుతో సిక్కోలు పారిశ్రామికరంగం తితలీతో కుదేలై, కకావికలమైతే బాధితులను ఎందుకు పట్టించుకొలేదని ఘటువ్యాఖ్యలు చేశారు. రైల్వేజోన్‌, ఉత్తరాంధ్రకు నిధులపై ఏ ఒక్కరోజైన కేంద్రప్రభుత్వాన్ని అడిగాడ అని ప్రశ్నించారు.

మ‌హేష్ ను ఇంప్రెస్ చేసిన నేహా

Submitted by arun on Mon, 02/05/2018 - 11:49

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లోను ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూత్‌, మ‌హిళ‌ల‌తో పాటు చిన్నారులు కూడా మ‌హేష్‌ని ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతుంటారు. తాజాగా యూఎస్‌కి చెందిన మ‌హేష్ ఫ్యాన్ నేహా అనే చిన్నారి మ‌హేష్‌కి లెట‌ర్ రాసి అత‌నిని ఇంప్రెస్ చేసింది.ఆరో తరగతి చదువుతున్న నేహా సనంపుడిని, స్కూల్‌ యాజమాన్యం మీ అభిమాన సెలబ్రిటీకి లేఖ రాయమని చెప్పారు. వారి ఆదేశాల మేరకు నేహా, తనకు ఎంతో ఇష్టమైన మహేష్‌బాబుకి లేఖ రాసింది. ఆ లేఖకు ఎంతో ఇంప్రెస్‌ అయిన మహేష్‌ వెంటనే ఓ స్వీట్‌ రిప్లైను కూడా ఇచ్చారు.

న్యాయం చేయాలని రక్తంతో ప్రధానికి లేఖ రాసిన అత్యాచార బాధితురాలు

Submitted by arun on Tue, 01/23/2018 - 17:02

త‌నకు జ‌రిగిన అన్యాయానికి స‌రైన న్యాయం చేయాల‌ని కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్‌ల‌కు ఓ అత్యాచార బాధితురాలు ర‌క్తంతో లేఖ రాసి పంపింది. తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన వారికి శిక్ష ప‌డేలా చేయాల‌ని ఆమె లేఖ‌లో వేడుకుంది. `ఫిర్యాదు చేసినప్ప‌టికీ పోలీసులు ఎలాంటి చ‌ర్య తీసుకోవ‌డం లేదు. నిందితుల‌కు పెద్ద పెద్ద వ్య‌క్తుల‌తో సంబంధాలు ఉండ‌టం వ‌ల్ల వారు మా బాధ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. అంతేకాకుండా కేసు వెన‌క్కి తీసుకోవాల‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు` అని ఆ బాధితురాలు లేఖ‌లో పేర్కొంది.