Pawan Kalyan Fans

మీ ప‌నిమీరు చూసుకోండి

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:14

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై జనసేనాని పవన్ మాజీ భార్య, సినీ నటి రేణూ దేశాయ్ మండిపడ్డారు. ''డాలర్-ఏ ఫిగర్ ఆప్ స్పీచ్'' అనే పేరుతో యూట్యూబ్‌లో రేణూ దేశాయ్ పోస్టు చేసిన కవితపై పవన్ ఫ్యాన్స్ మండిపడ్డారు. మనసు పొరల్లో సమాధి కాబడిన జ్ఞాపకాలు అంటూ.. ఆ జ్ఞాపకాలను మళ్లీ చూసుకుంటున్నానని.. ఆయన మాటలు, పదాలు, ఆయన పేరు నా మదిలో చెరిగిపోని రాతలుగా మిగిలియాంటూ ఓ కవితను రేణూ దేశాయ్ పోస్టు చేశారు. 
 

నా పోరాటం ఆగ‌దు : క‌త్తిమ‌హేష్

Submitted by lakshman on Sat, 01/20/2018 - 10:44

క‌త్తిమ‌హేష్ కు -ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ధ్య జ‌రుగుతున్న వివాదం ముగిసిన‌ట్లేన‌ని తెలుస్తోంది. త‌న‌పై కోడిగుడ్ల‌తో దాడిచేసినందుకు ప‌వ‌న్ అభిమానుల‌పై క‌త్తిమ‌హేష్ కేసు పెట్టారు. అయితే ఆ కేసును ఉప‌సంహ‌రించుకున్నట్లు, క‌త్తి -  ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు క‌లిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

నీ కెరియ‌ర్ బాగుండాలి క‌త్తి..!

Submitted by lakshman on Sat, 01/20/2018 - 10:32

క‌త్తిమ‌హేష్ కు -ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ధ్య జ‌రుగుతున్న వివాదం ముగిసిన‌ట్లేన‌ని తెలుస్తోంది. త‌న‌పై కోడిగుడ్ల‌తో దాడిచేసినందుకు ప‌వ‌న్ అభిమానుల‌పై క‌త్తిమ‌హేష్ కేసు పెట్టారు. అయితే ఆ కేసును ఉప‌సంహ‌రించుకున్నట్లు, క‌త్తి -  ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు క‌లిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

గుడ్లు విసిరినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన కత్తి

Submitted by arun on Fri, 01/19/2018 - 16:38

తనపై జరిగిన దాడి గురించి సినీ విమర్శకుడు కత్తి మహేష్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత రాత్రి కారులో కత్తి మహేష్ జూబ్లీహిల్స్ నుంచి కొండాపూర్ వెళుతున్నారు. శిల్పారామం సమీపంలో కత్తి మహేష్ పై  గుర్తు తెలియని వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. తనపై పవన్ కళ్యాణ‌్ ఫ్యాన్స్ దాడి చేశారని కత్తి మహేష్ అనుమానం వ్యక్తం చేశారు. కత్తి మహేష్ ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.