Health

కేన్సర్‌కి అసలు కారణం...తాజా పరిశోధనల్లో తేలిన అసలు నిజం

Submitted by arun on Wed, 07/11/2018 - 11:51

కేన్సర్‌ ఎలా వస్తుంది అంటే కాలుష్యం, గుట్కా, సిగరెట్‌, మద్యం తాగితే వస్తుందని చెబుతాం. మన శరీరంలోని జన్యువులే దీనికంతటికి కారణమని మనమందరం అనుకుంటునే ఉన్నాం. కానీ, కేన్సర్‌ రావడానికి మనిషి జన్యువులు కారణం కాదా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. 

Tags

జెనెటిక్ సమస్యలు మేనరికంతో వస్తాయా....జెనెటిక్‌ సర్వేలో నివ్వెరపోయే నిజాలు

Submitted by arun on Thu, 06/21/2018 - 13:34

జెనటిక్‌ ప్రోబ్లమ్స్‌పై జరిగిన సర్వేలో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మేనరికపు పెళ్లిళ్లతో పిల్లలు జన్యు లోపాలతో పుడతారనే ప్రచారానికి దిమ్మదిరిగే జవాబు దొరికింది. అసలు జెనెటిక్ సమస్యలు మేనరికంతో వస్తాయా? లేక మరేదైనా కారణముందా? 

పెళ్లి చేసుకుంటే గుండె పదిలం

Submitted by arun on Wed, 06/20/2018 - 10:58

పెళ్లంటే ఇప్పటికీ ఎంతో మంది భయపడుతుంటారు. పెళ్లంటే నూరేళ్ల పంట కాదు.. మంట అంటూ పెళ్లి చేసుకోబోయే ఫ్రెండ్స్‌ను ఆట పట్టిస్తుంటారు. తొందరపడొద్దు బ్రదర్ అంటూ సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు. కానీ ఈ తాజా అధ్యయనం చూస్తే మాత్రం వెంటనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే పెళ్లి గుండెకు మంచిది అని తేల్చారు కాబట్టి. లేటు వయసులో ఓ తోడు ఉంటే గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని రీసెర్చర్లు తేల్చారు.

టూత్‌పేస్టుతో పేగు కేన్సర్‌

Submitted by arun on Fri, 06/01/2018 - 12:49

పొద్దున్న లేచింది మొదలు.. దినచర్య ప్రారంభమయ్యేది పళ్లుతోముకుని మొహం కడుక్కోవడంతోనే. దుర్వాసనను పోగొట్టి నోట్లోని బాక్టీరియాను తరిమేసి పళ్లను శుభ్రంగా చేసుకునేందుకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితాల్లో టూత్‌పేస్ట్ భాగమైపోయింది. అయితే, టూత్‌పేస్టులో ట్రైక్లోసన్‌ అనే బ్యాక్టీరియాను చంపే పదార్థం ఉంటుందట. అది కాసింత కడుపులోకి వెళ్లినా.. పేగుల్లో ఉండే ఆరోగ్యకర, అవసరమైన బ్యాక్టీరియాను చంపేయడం వల్ల పేగు కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉందని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఆమ్‌హెర్స్ట్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ‘ఉత్పత్తి దారులు ఆ రసాయనాన్ని వాడకుండా ఉండలేరు. వాడితే మనిషికి ప్రమాదమే’ అని తెలిపారు.

యువకులను భయపెడుతున్న గుండెపోటు

Submitted by arun on Wed, 05/23/2018 - 12:28

గతంలో గుండెపోటు 50 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవలి పరిస్థితులు చూస్తుంటే..వృద్ధులకే గుండెపోటు వస్తుందనే నమ్మకం సడలి పోతోంది. చిన్న వయసులో కూడా గుండె పోటు రావచ్చనే భయం పట్టుంది,వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడుతున్న కేసులు ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్నాయి. 25 నుంచి 30 ఏళ్ల వయసువాళ్లూ హార్ట్ ఎటాక్ వస్తోంది. గుండెపోటు వచ్చినవారు ముసలివాళ్లయితే ఆ వయసులో సాధారణమే అనుకుంటాం. కానీ... యువకులకు కూడా గుండెపోటు వస్తోందని తెలిసి షాకవుతున్నాం. 

గుండెపోటు ముప్పును ముందే కనిపెట్టొచ్చు

Submitted by arun on Sat, 03/24/2018 - 17:39

గుండెపోటు ముప్పును ఇక ముందుగానే కనిపెట్టొచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశోధకులు వంద గంటల ముందే గుండెపోటును కనిపెట్టే పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా కేంద్రానికి నివేదించడంతో దానికి ఆమోదం లభించింది. ఇది అందుబాటులోకి వస్తే.. గుండెపోటు ముప్పు నుంచి బయటపడొచ్చు. 

వడదెబ్బ నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే

Submitted by arun on Wed, 03/21/2018 - 14:07

వేసవి కాలం ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. అందుచేత వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. ఇంకా ఎండల్లో ఎక్కువ తిరకుండా ఉండాలి. అధికంగా ఎండలో తిరగటంతో శరీరం మీది రక్తకణాలు కుంచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్‌ దెబ్బతినడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సీటు కింద బాంబ్

Submitted by arun on Mon, 03/19/2018 - 13:05

మీరు కదలకుండా కుర్చీలో కూర్చొని వర్క్ చేస్తున్నారా..మీ పక్కన ఫ్రెండ్స్ చీటికి మాటికి లేచి వె‌ళ్లివస్తున్నా మీరు మాత్రం కదలడం లేదా.. అయితే మీరు రోజూ రెండు డబ్బాల సిగరెట్లు తాగుతున్నట్లే.. అదేంటి ఏ అలవాటు లేని మిమ్మల్ని సిగరెట్ తాగుతున్నారని చెబుతున్నాం అనుకుంటున్నారా..అదే కాదు కదలకుండా కూర్చునే మీకు డయాబెటిక్, కాన్సర్, గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కన్ఫూజన్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరి చూడండి.

తినే అన్నంలో భయంకరమైన విషం

Submitted by arun on Sat, 03/10/2018 - 14:30

మీరు రోజు అన్నం తింటున్నారా? ఆ బియ్యం ఆరోగ్యానికి మంచి చేస్తాయనే భావిస్తున్నారా? అయితే మీరు విషంలో కాలేసినట్టే!! అన్నం ఏంటి విషం ఏంటని ఆలోచిస్తున్నారా? మీరనుకుంటున్నది కరెక్టే. మనం బతకడానికి తింటున్నామని అనుకుంటున్న అన్నంలో కాలకుట విషం దాగుంది. ఈ ఆరెన్సిక్ కలిసి ఉన్న అన్నాన్ని ఎలా తినాలి? ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరి చూడండి..

ఒకరు బరాత్‌లో కుప్పకూలారు..మరొకరు రిసెప్షన్‌లో పడిపోయారు..ఎందుకిలా?

Submitted by arun on Sat, 03/10/2018 - 12:44

ఇనుప కండరాలు ఉక్కు నరాలు లేవు. నాడీ వ్యవస్థను డామినేట్‌ చేసే నర్వ్స్‌ కనిపించవు. ఏదీ జీర్ణించుకునే శక్తీ లేదు. ఏదో ఆకారం ఉందా అంటే ఉందీ అన్నట్టుగా ఉండే శరీర వ్యవస్థ. ఏంటీ ఈతరం యూత్‌కు ఏమవుతుంది.? ఏదీ తట్టుకోలేనంత నిస్సత్తువ ఎందుకిలా? మొన్నీ మధ్య రాజస్థాన్‌లో ఓ ఫ్యామిలీ పార్టీలో డ్యాన్స్‌ చేస్తూ ఉన్నదున్నట్టుగా కుప్పకూలిన యువకుడి విషాదాంతం.. యువతరానికి ఇస్తున్న మెసేజ్‌ ఏంటి?

యంగ్‌ కపుల్‌ డ్యాన్స్ ఇది... ఉత్సాహం ఉరకలెత్తే వయస్సు వారిది..కొత్తగా పెళ్లయిన సందర్భం అది..బంధువులు ఒకవైపు. స్నేహితులు మరోవైపు. ఈలలు... చప్పట్లు..అంతలోనే అనుకోని సంఘటన. ఏం జరిగింది?