MPTC Elections

ఉప ఎన్నికల్లో గులాబీ హవా

Submitted by arun on Sun, 01/14/2018 - 11:21

మండల ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సత్తాచాటింది. 16 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా 10 స్థానాలను కైవసం చేసుకున్నది. రెండు స్థానాల్లో టీఆర్‌ఎస్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కాగా కాంగ్రెస్, బీజేపీ చెరి రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. వివిధ కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ అయిన 16 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరిగింది. శనివారం వెలువడిన ఫలితాల్లో..