agnyaathavaasi review

ఓవ‌ర్ టూ బాల‌య్య

Submitted by lakshman on Thu, 01/11/2018 - 21:24

 ‘అజ్ఞాతవాసి’ సినిమా విడుద‌ల‌కు వారం రోజుల ముందు నుంచే తెగహ‌డావిడి చేసింది. తీరా విడుద‌ల త‌రువాత మిక్స్ డ్ టాక్ తో స‌రిపెట్టుకుంది. అయితే తొలిరోజు క‌లెక్ష‌న్లు నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రాస్ చేసింది. ఇప్పుడు అంద‌రి చూపు  సంక్రాతి బ‌రిలో ‘అజ్ఞాతవాసి’ త‌రువాత  బాల‌కృష్ణ  జైసింహ పైనే ఉంది. మ‌రి ఈ సినిమా బ‌రిలో నిల‌బ‌డుతుందా. లేదా ‘అజ్ఞాతవాసి’లా ఢీలా ప‌డుతుందా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే గ‌త సంవ‌త్స‌రం సంక్రాతి  పండుగ‌కు వ‌చ్చిన పెద్ద సినిమాలు ఆశాజ‌న‌క ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు. దీంతో  జైసింహ  సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.