toilet

ట్రంప్‌తో భేటికి టాయ్‌లెట్‌ వెంట తెచ్చుకున్న కిమ్‌

Submitted by arun on Tue, 06/12/2018 - 12:02

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్‌...దేశాధినేతల్లో విలక్షణమైన వ్యక్తి. విచిత్రమైన పనులు చేస్తూ....వార్తల్లోకి ఎక్కుతుంటారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భేటీకి సింగపూర్‌‌కు వెళ్లారు. అధికారులు, భద్రతా సిబ్బందితో పాటు తన వ్యక్తిగత సహాయకులను వెంట తీసుకెళ్లారు. అక్కడి ఆగని కిమ్‌....ఓ విచిత్ర పని చేసి తాజాగా వార్తల్లో నిలిచారు.

టాయిలెట్ సౌకర్యం లేని భారత హాకీ జూనియర్ ప్లేయర్

Submitted by arun on Thu, 01/11/2018 - 12:24

సొంత టాయిలెట్లు ఏర్పాటు చేసుకోండంటూ కేంద్రప్రభుత్వం ఓ వైపు దేశవ్యాప్తంగా భారీస్థాయిలో ప్రచారం చేస్తుంటే మరోవైపు బీజెపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఓ జాతీయస్థాయి హాకీ ప్లేయర్ కుటుంబం..మరుగుదొడ్డి లేక సతమతమైపోతోంది. భోపాల్ లోని మురికివాడల్లో నివసించే ఖుష్బూ ఖాన్ భారత జూనియర్ మహిళల జట్టులో గోల్ కీపర్ మాత్రమే కాదు 33 మంది సభ్యుల భారత మహిళాహాకీ జట్టులో సభ్యురాలు కూడా. అయితే 17 ఏళ్ల ఖుష్బూ ఖాన్ నివాసమంటున్న రేకుల షెడ్డులోని కొంత భాగాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆరునెలల క్రితం కూలగొట్టింది.